'శ్రీ గంగా దశహరా స్తోత్రమ్'
Shri Ganga Dashahara Stotram in telugu pdf free download video
1. అపాత్రులకు దానం చేయుట, హింసించుట, పరస్త్రీయందు కామనాబుద్ధి అనబడే శారీరక పాపములు,
2. కఠినంగా మాట్లాడుట, అసత్యము, చాడీలు చెప్పుట, అనవసరపు మాటలాడుట, అనే వాక్కుకి సంబంధించిన పాపములు,
3. పరుల ధనాదుల యందు ఆసక్తి, ఇతరులకు కీడు తలపెట్టుట, పాపకార్యములయందు ఆసక్తి కలిగియుండుట, అనబడే మానసిక పాపములు,
3. ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః!
4. నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః!
5. నమస్తే విశ్వరూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోనమః!!
6. సర్వదేవస్వరూపిణ్యై నమో భేషజమూర్తయే!!
7. సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే!
8. స్థాణుజంగమ సంభూత విషహంత్ర్యై నమోనమః!!
9. భోగోపభోగ్యదాయినై భగవత్త్యై నమోనమః!!
10. మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః!
11. నమస్త్రైలోక్యభూషాయై జగద్ధాత్ర్యై నమో నమః!!
12. నమస్త్రిశుక్ల సంస్థాయై తేజోవత్యై నమో నమః!
13. నందాయై లింగధారిణ్యై నారాయణ్యై నమో నమః!
14. నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః!!
15. బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోనమః!
16. నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః!!
17. పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః!
18. శాంతాయైచ వరిష్ఠాయై వరదాయై నమో నమః!!
19. ఉగ్రాయై సుఖదోగ్ద్యైచ సంజీవిన్యై నమోనమః!
20. బ్రహ్మిష్ఠాయై బ్రహ్మదాయై దురితఘ్న్యై నమోనమః!!

పశ్చాత్తాపముతో ఈ స్తోత్రమును చదివిన వానియొక్క ఈ పదిరకముల పాపములను (ఏ జన్మలో చేసినవైనప్పటికీ) ఈ స్తోత్ర పఠనము నశింపజేయును.
2. బ్రహ్మోవాచ-
2. బ్రహ్మోవాచ-
3. ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః!
4. నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః!
5. నమస్తే విశ్వరూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోనమః!!
6. సర్వదేవస్వరూపిణ్యై నమో భేషజమూర్తయే!!
7. సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే!
8. స్థాణుజంగమ సంభూత విషహంత్ర్యై నమోనమః!!
9. భోగోపభోగ్యదాయినై భగవత్త్యై నమోనమః!!
10. మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః!
11. నమస్త్రైలోక్యభూషాయై జగద్ధాత్ర్యై నమో నమః!!
12. నమస్త్రిశుక్ల సంస్థాయై తేజోవత్యై నమో నమః!
13. నందాయై లింగధారిణ్యై నారాయణ్యై నమో నమః!
14. నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః!!
15. బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోనమః!
16. నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః!!
17. పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః!
18. శాంతాయైచ వరిష్ఠాయై వరదాయై నమో నమః!!
19. ఉగ్రాయై సుఖదోగ్ద్యైచ సంజీవిన్యై నమోనమః!
20. బ్రహ్మిష్ఠాయై బ్రహ్మదాయై దురితఘ్న్యై నమోనమః!!
21. ప్రణతార్తి ప్రభంజిన్యై జగన్మాత్రే నమోస్తుతే!
22. సర్వాపత్ప్రతిపక్షాయై మంగళాయై నమో నమః!!
23. శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే!
24. సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే!!
25. నిర్లేపాయై దుర్గహంత్ర్యై దక్షాయై తే నమో నమః!
26. పరాత్పరపరతరే తుభ్యం నమస్తే మోక్షదే సదా!
27. గంగే మమాగ్రతో భూయాత్ గంగే మే దేవి పృష్ఠతః!
28. గంగే మే పార్శ్వయోరేహి త్వయి గంగేస్తుమే స్థితిః!!
29. ఆదౌ త్వమంతే మధ్యే చ సర్వం త్వం గాంగ తే శివే!
30. త్వమేవ మూలప్రకృతిస్త్వం హి నారాయణః పరః!!
31. గంగేత్వం పరమాత్మా చ శివస్తుభ్యం నమః శివే!
32. య ఇదం పఠతి స్తోత్రం భక్త్యా నిత్యం నరోపి యః!!
33. శృణుయాత్ శ్రధ్ధయా యుక్తః కాయవాక్చిత్తసంభవై:!
34. దశధా సంస్థితైర్దోషై: సర్వైరేవ ప్రముచ్యతే!!
35. సర్వాన్ కామానవాప్నోతి ప్రేత్య బ్రహ్మణి లీయతే!
36. జ్యేష్టేమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా!!
37. తస్యాం దశమ్యామేతచ్చ స్తోత్రం గంగాజలే స్థితః!
38. యః పఠేత్ దశకృత్వస్తు దరిద్రో వాపి చాక్షమః!!
39. సోపి తత్ ఫలమవాప్నోతి గంగాం సంపూజ్య యత్నతః!
40. అదత్తానాముపాదానం హింసా చైవావిధానతః!!
41. పరదారోపసేవా చ కాయికం త్రివిధం స్మృతమ్!
42. పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశ:!!
43. అసంబద్ధ ప్రలాపశ్చ వాఙ్మయం స్యాచ్చతుర్విధమ్!
44. పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్టచిన్తనమ్!!
45. వితథాభినివేశశ్చ మానసం త్రివిధం స్మృతమ్!
46. ఏతాని దశపాపాని హర త్వం మమ జాహ్నవి!!
47. ధశపాపహరా యస్మాత్తస్మాద్దశహరా స్మృతా!
48. త్రయస్త్రింశచ్ఛతం పూర్వాన్ పితౄనథ పితామహాన్!!
49. ఉద్ధరత్యేవ సంసారాన్మంత్రేణానేన పూజితా!
50. నమోభగవత్యై దశపాపహరాయై గఙ్గాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నన్దిన్యై తే నమోనమః!!
Sri Ganga Dashahara Stotram in Telugu pdf free download,
Sri Ganga Dashahara stotram importance and significance,
Sri Ganga Dashahara stotram meaning in telugu,
Sri Ganga Dashahara Stotram learning video,
Sri Ganga Dashahara stotram book in telugu,
Sri Ganga Dashahara Stotram Lyrics in Telugu,
శ్రీ గంగా దశహర స్తోత్రం - Sri Ganga Dashahara Stotram in Telugu pdf book free download learning video, Sri Ganga Dashahara Stotram Lyrics significance importance meaning images,
Post a Comment