Tuesday, 25 May 2021

Sri Krishnashtakam lyrics in telugu meaning pdf free download video

శ్రీ కృష్ణాష్టకం
Sri Krishnashtakam in telugu pdf

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౧ ||

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౨ ||

కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౩ ||

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || ౪ ||

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || ౫ ||

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || ౬ ||

గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || ౭ ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || ౮ ||

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || ౯ ||

👇👇To Download Sri Krishna Ashtakam in Telugu PDF PLease CLICK HERE👇👇

శ్రీ కృష్ణ అష్టోత్తరం

ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరియే నమః || ౧౦ ||

ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః
ఓం సఙ్ఖామ్బుజా యుదాయుజాయ నమః
ఓం దేవాకీనన్దనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నన్దగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగా సంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియనుజాయ నమః
ఓం పూతనాజీవిత హరాయ నమః
ఓం శకటాసుర భఞ్జనాయ నమః
ఓం నన్దవ్రజ జనానన్దినే నమః || ౨౦ ||

ఓం సచ్చిదానన్ద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాఙ్గాయ నమః
ఓం నవనీత నటనాయ నమః
ఓం ముచుకున్ద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభఙ్గినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్దీన్దవే నమః
ఓం గోవిన్దాయ నమః
ఓం యోగినాం పతయే నమః || ౩౦ ||

ఓం వత్సవాటి చరాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం దేనుకాసురభఞ్జనాయ నమః
ఓం తృణీ కృత తృణా వర్తాయ నమః
ఓం యమళార్జున భఞ్జనాయ నమః
ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతియే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః || ౪౦ ||

ఓం ఇలాపతయే నమః
ఓం పరఞ్జ్యోతిషే నమః
ఓం యాదవేన్ద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసనే నమః
ఓం పారిజాతపహారకాయ నమః
ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః ఓం సర్వపాలకాయ నమః || ౫౦ ||

ఓం అజాయ నమః
ఓం నిరఞ్జనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కఞ్జలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృన్దావనాన్త సఞ్చారిణే నమః
ఓం తులసీదామ భూషనాయ నమః || ౬౦ ||

ఓం శమన్తక మణేర్హర్త్రే నమః
ఓం నరనారయణాత్మకాయ నమః
ఓం కుజ్జ కృష్ణామ్బరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర నమః
ఓం మల్లయుద్ద విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః || ౭౦ ||

ఓం నారాకాన్తకాయ నమః
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాలశిచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాన్తకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సఙ్కల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః || ౮౦ ||


ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం బాణాసుర కరాన్తకృతే నమః
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః || ౯౦ ||

ఓం బర్హిబర్హావతంసకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహొధదియే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రఞ్జిత
శ్రీ పదామ్బుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్నభోక్ర్తే నమః
ఓం దానవేన్ద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః || ౧౦౦ ||
ఓం పన్నగాశన వాహనాయ నమః
ఓం జలక్రీడా సమాసక్త నమః
ఓం గోపీవస్త్రాపహారాకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహ రుపిణే నమః
ఓం పరాత్పరాయ నమః || ౧౦౮ ||


Tags:
Sri Krishna Ashtakamin Telugu pdf free download,
Sri Krishna Ashtakamimportance and significance,
Sri Krishna Ashtakammeaning in telugu,
Sri Krishna Ashtakamlearning video,
Sri Krishna Ashtakambook in telugu,
Sri Krishna AshtakamLyrics in Telugu,
శ్రి కృష్ణాష్టకం తెలుగులో- Sri Krishna Ashtakamin Telugu pdf book free download learning video, Sri Krishna AshtakamLyrics meaning in Telugu, ,


Krishnaashtakam learning video👇👇



మరిన్ని >>కృష్ట స్తోత్రాలు << కోసం క్రింది లింక్ చూడండి

Post a Comment

Whatsapp Button works on Mobile Device only