Sunday 13 December 2020

పొరపాటున BJP పార్టీ కానీ ఇలా చేస్తే ఆ పార్టీ నుండి మోడీ గారే చివరి ప్రధాని అవుతారు

పొరపాటున BJP పార్టీ కానీ ఇలా చేస్తే ఆ పార్టీ నుండి మోడీ గారే చివరి ప్రధాని అవుతారు... కానీ ఇలా అయితే దేశం లో చాలా అద్భుత సంస్కరణలు ... ఎంతో అభివృద్ధి సాధ్యమవుతుంది... పోస్ట్ చూడకుండా కామెంట్ చేయవద్దు...

2024 కాదు 2022 లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. బిజెపి కి రాజ్యసభలో మంచి బలం ఉన్నది ఇప్పుడు.కావున రాజ్యాంగ సవరణలు చేసి ప్రెసిడె నీషియల్ తరహా విధానము రావచ్చు.దాని ప్రకారం ప్రధానమంత్రి బదులు రాష్ట్ర పతి ఉంటాడు. ముఖ్యమంత్రి బదులు గవర్నర్ ఉంటాడు.వీరిని ప్రజలు ప్రత్యక్షముగా ఎన్నుకుంటారు.ఇలా జరిగితే దేశం మొత్తం మీద మరియు రాష్ట్రాలలో కూడా బీజేపీ అత్యంత బలమైన పార్టీ అవుతుంది 2022 లో గానీ లేదా 2024 లో గానీ.అప్పుడు మోడీ రాష్ట్ర పతి గా ఎన్నిక కావచ్చు. ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి గా పని చేసిన ఒకే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు చరిత్రలో నిలచిపోతాడు. 

ఈ విధానములో ప్రధానమంత్రి నీ ఎంపి లు బెదిరించలేరు.అలాగే రాష్ట్రాల్లో గవర్నరు ను ఎమ్మెల్యే లు బెదిరించి లేరు.అప్పుడు అమెరికా లో మాదిరి ఓకే దేశం ఒకే ఎన్నిక ఉంటుంది.మధ్యంతర ఎన్నికలు ఉండవు.ప్రస్తుత రాజ్యాంగము ప్రకారము రామన్నాధ్ కోవిందే చివరి రాష్ట్రపతి కావచ్చు. 

మోడీీ గారిని గానీ బీజేపీని గానీ సవాలు చేసే నాయకుడు లేదా పార్టీ కనుచూపు మెరలేవు.మోడీ గారు ఘోరమైన తప్పు చేస్తే తప్ప వారిని ఎవరూ ఎదిరించ లేరు. ఇది ఇప్పుడు తప్ప మరెప్పుడూ చేయలేరు...
పోస్ట్ courtesy:
Quora..
  1. ప్రధానిని mp లు బెదిరించడం అంటూ ఏమీ ఉండదు. సహకరించడం/సహకరించకపోవడం తప్ప.
    అమెరికాలో కూడా ఎల్లప్పుడూ ప్రెసిడెంట్ మాటే చెల్లదు. సెనేట్ ప్రభావం ఉంటుంది(ఉదాహరణకు ఆ మధ్య ఋణ పరిమితి పెంపు విషయమై అమెరికాలో ప్రతిష్టంభన నెలకొంది)
    అయినా అమెరికాని చూసి అదే తరహా పాలనావ్యవస్థని రూపొందించుకోవడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే అవుతుంది.

    ReplyDelete
  2. బెదిరించలేరు నిజమే, కనీసం ప్రశ్నించనుకూడాలేరు కదా? ప్రశ్నించే చాన్సుకూడా ఇవ్వని సుద్దపూస మోడీ గారు అని మీ వుద్దేశ్యమా?

    ReplyDelete

Whatsapp Button works on Mobile Device only