ప్రపంచంలోనే అతి పురాతన దేవాలయం:: Göbekli Tepe :: టర్కీ(Sanliurfa) లో కనుగొన్నారు...
|
The sight of World's oldest temple, Gobeklitepe |
ఈగుడి క్రీ.పూ. 10,000 సంవత్సరాల క్రితందని కార్బన్ డేటింగ్ పరీక్షలలో తేలింది.... ఈ గుడి ఎంత పురాతన మైనదంటే ఆ సమయంలో చివరికి వ్యవసాయం కూడా మొదలు పెట్టలేదు..
ఇంకా లోహయుగం కూడా ప్రారంభమవలేదు... పశువులను పెంచేది కూడా ప్రారంభమవలేదు..
ఈ ఆలయం చాల ప్రాకారలతో నిండి...
|
World's oldest temple, Gobeklitepe |
|
World's oldest temple, Gobeklitepe |
అనేక శిల్పసంపదను కలిగి ఉంది... ఈ ఆలయంలొ దొరికిన ఒక జుట్టు ముడి వేసుకుని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఒక ఋషి విగ్రహాలు కనపడ్డాయట... అయితే ఇటువంటి కట్టడాలు... ఇటువంటి సాధువులు.. సంస్కృతి ఇంకా భారతదేశంలో సజీవంగా ఉందని ఈ త్రవ్వకాలను జరిపిన శాస్త్రవేత్తలు మన ఆర్కియాలజీ వారిని సంప్రదించారట... ఈ ప్రాంతం ఇంకా త్రవ్వకాలలో ఉంది..
|
World's oldest temple, Gobeklitepe |
చాలా విషయాలు బయటపడవలసి ఉంది... ఎటువంటి పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఆ శిల్పాలు ఎలా చెక్క గలిగారో అనేది పెద్ద సందేహంగా ఉంది ఆ శాస్త్రజ్ఞులకు... ఇక్కడ చూపించబడిన ఒక శిల్పంలో ఉభయచరజీవి అయిన బల్లి లాంటి ఒక ప్రాణి శిల్పం ఉంది...
ఇలాంటి శిల్పాలు మహా బలిపురంలో,
|
Amphibian Statue at Mahabalipuram |
కాంచీపురం ఏకాంబరేశ్వరస్వామి గుడిలోని బంగారు బల్లి దగ్గర మనం చూడవచ్చు..
|
Kanchipuram Golden lizard |
ఏది ఏమైనా చాలా బాగా అభివృద్ధి చెందిన దేశాలలో మన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతుండడం ప్రపంచం మన హిందూ సంస్కృతివైపు చూస్తుండడం... గొప్ప విషయం..
how can we say it is a Hindu temple?it may belong to some ancient hitherto unknown faith.
ReplyDeleteకమనీయం గారూ!!
ReplyDeleteఇంకా దేవాలయ వివరాల వెల్లడి ఇంకా పూర్తికాలేదు.. అక్కడ లభించినవి మన వాటిని పోలి ఉన్నాయనే చెప్పాను... అది ఏ సంస్కృతో ఇంకా వెల్లడి కాలేదు.. ఎందుకంటే చరిత్ర ప్రకారం ఆ సమయానికి ఇంకా ఎటువంటి సంస్కృతి మొదలవ్వలేదు..
There is a lot of human history, unknown to present historians. About 5000 years ago, Maa and Arina were very popular godesses in AsiaMinor ( Turkey.). Original Dwaraka, with multi-storyed buildings, was submerged off the coast of Gujarat about 9000 years ago.
ReplyDelete