ఇప్పుడు మనం చిత్రంలో చూస్తున్నది.. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా--
లీనింగ్ టవర్ ఆఫ్ పీసా 14వ శతాబ్ధంలో కట్టించిన ఒక కట్టడం.. వాస్తవంగా దీనిని 60మీ ఎత్తుకు కడదామని మొదట నిర్ణయించారు... కానీ.. ఆ కట్టడం కట్టే ప్రదేశంలోని భూమి(పునాదులు అనుకోవచ్చు) ఆ కట్టడ బరువును మోసే విధంగా లేక పోవడం వలన ఒక ప్రక్కకు ఒరిగిపోవడం ప్రారంభించింది.. అలా నిదానంగా ఒరుగుతూ ఒరుగుతూ ప్రస్తుతం దాదాపు 5.5 డిగ్రీల కోణం జరిగింది... ఇది ఒక ప్రపంచ అద్భుతంగా నమోదు చేసుకుని.. ఇప్పటికీ దానిని అలాగే కొనసాగిస్తున్నారు..
ఇది ఒక ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి????.....
ఒక విఫలమైన నిర్మాణం ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి???
Leaning tower of PISA Height- 57meters(183.3ft) only..
ఇది నిజంగా విచిత్రమే కదా!! ఎందుకంటే ఇంతకంటే మనకు ఏకశిలతో నిర్మింపబడి శిల్పకళకే తలమానికమైన ఎన్నో దేవాలయాలు.. పెద్ద గోపురాలు ఏమాత్రం వంకర లేని నిర్మాణాలు ఉన్నాయి..
అందులో కొన్ని.. తంజావూరు బృహదీశ్వరాలయం(వేయి సంవత్సరాల ఆలయం) .. రాజస్థాన్ చిత్తోర్ ఘర్ లోని విజయస్థంభం.. కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే... కానీ ఇవేవీ ప్రపంచ వింతలలో చోటు చేసుకోలేదు...
లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అనేది నిర్మాణంలో వైఫల్యం వలన మొత్తం గోపురం ఒక ప్రక్కకు ఒరిగిపోతుంది.. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో దిగువ లక్ష్మీనరసింహా స్వామి దేవాలయ గోపురం నిర్మించే టపుడు ఇలాగే గోపురం ఒక ప్రక్కకు వాలి పోయిందట.. గోపుర పునాదులకు ఒక ప్రక్కగా బావిని త్రవ్వించారట... ఇది ఇప్పటికీ ఒక పుష్కరిణి లా మనకు దర్శనమిస్తుంది... మామూలుగా ఏ ఆలయ పుష్కరిణి అయినా ఆలయానికి దగ్గరలో ఎదురుగా ఉంటుంది.. కానీ ఇక్కడ ఆలయ గోపురానికి ఎడమ చేతి వైపున ఉన్న చిన్న సందులో ఉంటుంది... చాలా మందికి అలా త్రవ్వడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా తెలియదు... ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించి వాలు లేకుండా సరిచేసారట... ఈ విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు... కానీ మన వారు దానిని నిలబెట్టేందుకు పునాది దగ్గర తగిని బరువు ఉండేలా అంటే పూర్తిగా పూర్తి అయిన నిర్మాణాన్ని కూడా సరిచేసారట.. ఇది నిజంగా అలనాటి భారతీయుల ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి నిదర్శనం...
Great indian architectures::7 wonders :: Leaning tower of pisa :: |
Great Indian architecturesమన భారతదేశంలో అత్యంత ఎత్తైన గోపురాలు... ఒక 12 గోపురాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను.. అలా అని మిగిలిన దేవాలయాలను తక్కువ చేయడం లేదు.. గమనించగలరు...
Top 12 Heightest Temple towers in India...
1. Sri Ranaganatha Swamy Temple Gopuram... శ్రీరంగం గోపురం..
ఎత్తు.. 239.50ft.
ప్రదేశం: శ్రీరంగం , తమిళనాడు
కట్టించినది: 1987 C.E
2. Sri MuruDeshwara Temple Gopuram .. మురుడేశ్వర గోపురం..
ఎత్తు.. 237.5 ft.
ప్రదేశం: మురుడేశ్వర్, కర్ణాటక
కట్టించినది: 2008C.E.
3. Annamalaiar Temple, తిరువణ్ణామలై గోపురం..
ఎత్తు... 216.5ft.
ప్రదేశం: తిరువణ్ణామలై, తమిళనాడు
కట్టించిన సంవత్సరం: 9వ శతాబ్ధంలో
4. శ్రీవల్లి పుత్తూరు గోపురం
ఎత్తు:: 193.5 ft
ప్రదేశం: శ్రీవల్లి పుత్తూరు, మధురై పట్టణం దగ్గర, తమిళనాడు
కట్టించిన సంవత్సరం: 6 వ శతాబ్థంలో
5. Ulagalantha Perumal Temple
ఎత్తు:: 192 ft.
ప్రదేశం: తిరుకోయిలూరు, తమిళనాడు
కట్టించిన సంవత్సరం:
6. Ekambareswarar Temple, Kanchipuram
ఎత్తు: 190ft.
ప్రదేశం: కాంచీపురం, తమిళనాడు
7. Alaghaar Koil,
ఎత్తు: 187 ft.
ప్రదేశం: మధురై, తమిళనాడు
/div>
8. మీనాక్షి అమ్మవారి ఆలయ గోపురం, మధురై
ఎత్తు: 170 ft.
9. సారంగపాణీ ఆలయం, కుంభకోణం, తమిళనాడు
ఎత్తు: 14 ft.
10. Raja Gopalaswamy Temple, Mannar Gudi, Tamil nadu
Height: 154 ft,
Year of Construction: 15th Century
11. Sri Laxmi Narasimha Swamy Temple, Andhra Pradesh
Height: 153 ft
Year of construction: 18th century
These Hindu Monuments are not in Europe nor they were engineered by the Europan Architcts or Engineers. Why then they should be treated as Wonders!
ReplyDelete