అద్భుత దేవాలయాలు:
అత్యత్భుత ఇంజనీరింగ్ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలు మన దేవాలయాలు:
సూర్యగమన సిధ్ధాంతం గురించి మన భారతీయ శాస్త్రవేత్తలకు బాగా తెలుసు...
అందుకే ఆ సిద్ధాంతం ప్రకారం కొన్ని దేవాలయ నిర్మాణాలను కావించారు..
అలా సూర్యగమన సిద్ధాంతం ప్రకారం కావించిన ఈ మూడు నిర్మాణాలు అలా నిర్మించారు కాబట్టే ఈ మూడింటి నిర్మాణాలలో సారూప్యం ఉందని ఉదహరించారు...
సూర్యుడు రాశి మారే ప్రతి మాసం లోను ఒక సంక్రాంతి వస్తుంది.. వీటినే మాస సంక్రాంతి అంటారు... ఇలా ప్రతి నెల ఒక సంక్రాంతి వస్తుంది...
అయితే ప్రత్యేక మైన రోజుల్లో మాత్రమే సూర్యకిరణాలు ఆలయాలలో ప్రవేశించే విధంగా నిర్మాణాలు చేపట్టటం మన సాంకేతిక నైపుణ్యానికి చిహ్నం.. అందుకే ఈ దేవాలయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి..
అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం శ్రీకాకుళం పట్టణంలోని భాగమయిన అరసవెల్లిలో ఉంది..
భారతదేశంలోని సూర్యదేవాలయాలలోకెల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం ఒక ప్రత్యేకం.
ఇక్కడ సంవత్సరంలోని రెండురోజులు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకేలా ఆలయ వాస్తు ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి9,10,11 (మేష సంక్రాంతి) లలొఒక రోజు,అక్టోబర్ 1,2,3(తుల సంక్రాంతి) లలొ ఒక రోజు...ఈ అద్భుతం ఆవిష్కరిస్తుంది...

Sun rays touching arasavelli suryanarayaswami అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం Arasavelli Suryanarayanaswamy Temple |
భారతదేశంలోని సూర్యదేవాలయాలలోకెల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం ఒక ప్రత్యేకం.
Sun rays touching arasavelli suryanarayaswami |
ఇక్కడ సంవత్సరంలోని రెండురోజులు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకేలా ఆలయ వాస్తు ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి9,10,11 (మేష సంక్రాంతి) లలొఒక రోజు,అక్టోబర్ 1,2,3(తుల సంక్రాంతి) లలొ ఒక రోజు...ఈ అద్భుతం ఆవిష్కరిస్తుంది...
మీరు ప్రత్యక్షంగా స్వామి వారిని తాకుతున్న సూర్య కిరణాలను చూడాలని ఉంటుంది కదా....
క్రింది వీడియో చూడండి...
బెంగళూరు లో గావి గంగాధరేశ్వర స్వామి ఆలయంలో కేవలం మకరసంక్రాతి నాడు స్వామివారి ని సూర్యకిరణాలు తాకేవిధంగా.. ఇలాంటి నిర్మాణాలు మనం చూడవచ్చు..
Sun rays touching bangalore Gavigangadharaswamy Gavi Gangadharaswamy Temple గావి గంగాధరస్వామి దేవాలయం |
తుల సంక్రాంతి నాడు పద్మనాభ స్వామి గుడి గోపురంలోని అన్ని ద్వారాలగుండా సూర్యకిరణాలు ప్రసరించే విధంగా గోపురాన్ని నిర్మించారు...
కేవలంఈ ఒక్క రోజు మాత్రమే ఈ అద్భుతం కనపడుతుంది..
Sun rays crossing different doors in Padmanabha swamy temple tower |
కేవలంఈ ఒక్క రోజు మాత్రమే ఈ అద్భుతం కనపడుతుంది..
ఇవి నిజంగా అద్భుత నిర్మాణాలు..
మేష, తుల సంక్రాంతులలో పగలు రేయి ఘడియ విఘడియలతో సహా సమానంగా ఉంటుంది...
సంవత్సరం మొత్తం రోజుల్లో ఇలా ఉండేది కేవలం ఈ రెండు రోజులు మాత్రమే.. ఇలాంటి ప్రత్యేక మైన రోజుల్లోనే ఈ విధంగా నిర్మాణం చేపట్టడం మన నిర్మాణకౌశలతకు తార్కాణం..
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సూర్య కిరణాలు త్రాకే దృశ్యం
SUN RAYS TOUCHING THROUGH TEMPLES
sun rays touching video Arasavelli SuryaNarayana swamy temple, Srikakulam
sun rays touching video Gavi Gangadhara swamy temple, Bangalore
sun rays touching video Padmanabha swamy temple, Tiruvananta puram.
Post a Comment