Mysterious & amazing places in India: Read completely:
ఇది ప్రకృతి రహస్యం!!ఇది పరమాద్భుతం!!
ఇక్కడ సముద్రం మన కళ్ల ముందే మాయమైపోతూ ఉంటుంది...
సముద్రం తన తీరును మార్చుకునేది మన కళ్ళముందే ఆవిష్కృతమవుతూ ఉంటుంది...
ఇలాంటి అద్భుతం ప్రపంచంలో మరోప్రదేశంలో ఎక్కడా కనపడదు..
కానీ ఇది ప్రతి రోజూ ఇక్కడ కనపడుతూనే ఉంటుంది... ప్రతిరోజూ ఒక సారి ఒడ్డును తాకుతూ అలలు వస్తాయి..
తిరిగి మళ్ళీ వెనుకకు వెళ్తాయి... ఎంత దూరమో తెలుసా?? దాదాపు ఐదు కి.మీ...
ఇంతకీ దీని వెనుక ఉన్న రహస్యమేమిటో తెలుసా??
ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఈ అలలు ఒడ్డును తాకుతూ మరల ఐదు కి.మీ. వెనుకకు వెళ్తూనే ఉంటాయి...
ఈ బీచ్ ఒడిశాలోని బాలాసోర్ సమీపంలోని చండీపూర్ లో ఉంది... సముద్రంలోని ఆటు పోటులు సహజం.. ఆటు సమయంలో అలలు సముద్రంలోపలకి వెళతాయి..... పోటు సమయంలో భూమి పైకి అలలు వస్తాయి...
అందుకే రాత్రి పూట సముద్రం కొంచెం భయంకరంగానే ఉంటుంది..
కానీ ఎంత ఆటు పోటులైనా మరీ ఐదు కి.మీ. లోపలకు వెళటమంటే ...ఎంతో విచిత్రం కనుకనే ఈ బీచ్ కు పర్యాటకుల వరద కూడా ఉధృతంగానే ఉంటుంది...

Chandipur Beach, Odisha, Mysterious & amazing places in India |
Chandipur Beach, Odisha, Mysterious & amazing places in India
చండీపూర్ బీచ్, Chandipur beach going back 5 km every day, Chandipur beach speciality, Chandipur beach,
Post a Comment