Thursday, 16 October 2014

కన్యాకుమారి... మూడు సముద్రాల కలయికను, ఒకేప్రదేశంలో సూర్యోదయ సూర్యాస్థమయాలను వీక్షించగలిగిన అద్భుత ప్రదేశం... 3 seas meeting place , sun rise & sunset at same place only in India, Kanyakumari

 కన్యాకుమారి... మూడు సముద్రాల కలయికను, ఒకేప్రదేశంలో  సూర్యోదయ సూర్యాస్థమయాలను వీక్షించగలిగిన ప్రదేశం...
కన్యాకుమారి భారతదేశపు ఒక చివరి సరిహద్దు గ్రామం......
ఇక్కడ విశేషమేమంటే ఈ ప్రదేశం లో మూడు సముద్రాలు ఏకమవుతాయి..
Kanyakumari-కన్యాకుమారి-3sea-meeting-point-
3 seas meeting place, Kanyakumari, Kanyakumari-కన్యాకుమారి-3sea-meeting-point-

అంటే భారతదేశానికి తూర్పు హద్దుగా ఉన్న బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దుగా ఉన్న హిందూ మహా సముద్రం, పశ్చిమ సరిహద్దుగా ఉన్న అరేబియా సముద్రం ఇక్కడే కలుస్తాయి... విచిత్రమేమంటే ఆయా సముద్రాలలోని నీరు(మట్టి) వేరేవేరే రంగులలో ఉండడం... ఆ మూడు సముద్రాల అలలు ఒక దానితో నొకటి ఢీకొనటం చూడడానికి చాలా చాలా బావుంటుంది..... ఆ అనుభూతులు జీవితాంతం మనకు ఖచ్చితంగా తోడుంటాయి... తూర్పు పశ్చిమాలు ఒకే దగ్గర ఉండడం వలన ఈ ప్రదేశంలో మనం సూర్యోదయ, సూర్యాస్తమయాలను ప్రత్యక్షంగా అంటే సముద్రంలోంచి సూర్యుడు వస్తున్నాడా అనేట్లు మనకు కనపడే విధంగా ఉంటాయి...



Sunrise-Kanyakumari-Kanyakumari-Sunrise-కన్యాకుమారిలో-సూర్యోదయం
Sun rise Just above the sea, Kanyakumari Sunrise-Kanyakumari-Kanyakumari-Sunrise-కన్యాకుమారిలో-సూర్యోదయం




సాధారణంగా ఏ సముద్రంలో నైనా సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ ఏదో ఒకటే చూడొచ్చు..
కానీ ఇక్కడ మాత్రమే మనం ఒకే ప్రదేశం నుండి సూర్యోదయ సూర్యాస్తమయాలను చూసే అవకాశం వీలవుతుంది...
Sunrise-vivekanandarock-Kanyakumari-కన్యాకుమారిలో-సూర్యోదయం-వివేకానందరాక్
Sun rise above vivekananda rack, Kanyakumari Sunrise-vivekanandarock-Kanyakumari-కన్యాకుమారిలో-సూర్యోదయం-వివేకానందరాక్
Sunset-vivekanandarock-Kanyakumari-కన్యాకుమారిలో-సూర్యాస్థమయం-వివేకానందరాక్
Sunset-vivekanandarock-Kanyakumari-కన్యాకుమారిలో-సూర్యాస్థమయం-వివేకానందరాక్

అందుకే ఈ ప్రదేశం సందర్శకులకు ప్రత్యేకమైనది... ఇక్కడినుండి కొంచెం దూరంలో వివేకానందుడు ధ్యానంచేసిన ప్రదేశం ఉంది... అదే ఒక విధంగా భారతదేశపు చివరి హద్దుగా భావించవచ్చు.. అక్కడ ధ్యానం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది..
Moonrise-vivekanandarock-Kanyakumari-కన్యాకుమారిలో-చంద్రోదయం-వివేకానందరాక్
Moonrise-vivekanandarock-Kanyakumari-కన్యాకుమారిలో-చంద్రోదయం-వివేకానందరాక్

తమిళ కవి తిరువళ్ళువార్ , మరియు వివేకానందా రాక్ అనే ప్రదేశాలు చాలా సుప్రసిద్ధమైనవి...
ఇవి రెండూ కొంచెం ప్రమాదకర సముద్రం మధ్య లో ఉంటాయి.... కానీ ఆ ప్రదేశాలకు వేళ్ళేందుకు చేసే పడవ ప్రయాణం చాలా థ్రిల్లింగ్ గా .. చాలా బావుంటుంది...

Post a Comment

Whatsapp Button works on Mobile Device only