Tuesday 23 September 2014

రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనక ముందే ఎగురగలిగిన విమానాన్ని తయారుచేసిన భారతీయ శాస్త్రవేత్తలు:: real inventors of aeroplane


రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనక ముందే ఎగురగలిగిన విమానాన్ని తయారుచేసిన భారతీయ శాస్త్రవేత్తలు:: శివకర్ బాపుజీ తల్పాడే (1864–1916)మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి ...
వీరిద్దరే మొట్ట మొదట ఎగిరే విమానాన్ని తయారుచేసింది.. వీరు తమ విమానాన్ని 1895లో 1500 అడుగుల వరకు ఎగురవేయ గలిగారు...
 ఇదే పనిని రైట్ బ్రదర్స్ 1903 (దాదాపు 8ఏళ్ళ తర్వాత)లో చేసారు..
కానీ వారికే విమానాన్ని కనుగొన్న పేరు దక్కింది..
మన హిందూ గ్రంథాలలో “సమరాంగణ సూత్రధర” అనే విమాన శాస్త్ర గ్రంథం ఉంది...
శివకర్ దానిని ఆధారంగా చేసుకుని advanced Vedic Mercury ion plasma ఇంథనంగా చేసుకుని ఏ మాత్రం శబ్దం లేని విమానాన్ని తయారు చేసారు...
పాదరసాన్ని చక్రాకారం లో త్రిప్పి వేడి చేయడం వలన వచ్చే శక్తితో విమానం నడిచేలా చేసారు... (చాలా వరకు వేద కాలంలో విమానాలను నడిపేందుకు పాదరసాన్ని ఉపయోగించే వారని గ్రంథాలలో పేర్కొనబడింది)వేదాలలో క్వాంటం ఫిజిక్స్ కు సంబంధించిన విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయట..
 అయితే ఈ ప్రయోగాన్ని దాదాపు మూడు వేల మంది ప్రజలు, బ్రిటిష్ వారి సాక్షిగా నిర్వహించారని కానీ దురదృష్టవశాత్తూ అప్పుడు భారత దేశం బ్రిటిషువారి పరిపాలనలో ఉండి వారి చే అణగద్రొక్కబడి... పరిశోధనలన్నీ వారి పరిశోధనలుగా వెలువడ్డాయి...

క్రింది లింక్ లలో ఆ పుస్తకాలను ఇస్తున్నాము... అయితే ఇవి సంస్కృతంలో ఉన్నాయి... అవసరం అయిన వారు చూడవచ్చు... 
click any name 👇👇👇 to download in pdf

Tags:
Who invented Aeroplane before right brothers 
Bapuji Talpade, Subrahmanya shastri real inventors of Aeroplane
Samarangana sutradhara free download in telugu pdf.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only