Wednesday 9 July 2014

నారీ లతా పుష్పాల లో నిజమెంత??? narilatha flowers - himalayas


నారీ లత పుష్పాలు అనే వాటి గురించి చాలా ప్రచారం జరుగుతోంది.. 

వాస్తవంగా దీని మీద వచ్చిన ప్రచారమేమిటంటే ఈపుష్పాలు హిమాలయాలలో ఉద్భవించినవనీ..
ఇరవై సంవత్సరాలకొకసారి పూస్తాయని,

ఇవి అచ్చు గుద్దినట్లు ఒక నగ్న స్త్రీ రూపంలో ఉంటాయని వచ్చాయి..
కానీ నేను వాటి గురించి అంతర్జాలం మొత్తం వెతికాను.. కేవలం రెండు మూడు ఒకే విభిన్న రూపాలు కల ప్రతిమలు మాత్రమే కనపడుతున్నాయి.. అన్నీ ఒకే విధమైన ఫోటోలు... వైర్లు కనపడకుండా వ్రేలాడ దీసినట్లున్నాయి... మరియు ఈ జాతి మొక్క గురించిన ఎటువంటి ఆధారాలు దొరకటం లేదు... ఫోటోలు చూస్తే పుష్పాలన్నీ ఒకే సైజులో ఏ మాత్రం తేడా లేకుండా ఉన్నాయి.. వాస్తవంగా మనం ఒకటి చూద్దాం... ఏ మొక్క పుష్పమయినా గమనించండి... వేర్వేరు ఆకారాలు... వేర్వేరు పరిమాణాలు కలిగి ఉంటాయి.. కానీ ఈ చిత్రాలు చూస్తుంటే అన్నీ ఒకే పరిమాణాలలో ఉండడం సందేహాన్ని కలిగిస్తున్నాయి...

ఎవరో కావాలనే ఒక చెట్టు పాదుకు ఈ ఆకారాలు తగిలించినట్లు ఫోటో షాప్ మాయను పంచారే మో నని అనిపిస్తుంది... ఇంకొన్ని రోజుల్లో బండారం బయటపడుతుంది... ఎందుకంటే మన శాస్త్రజ్ఞులు ఊరుకోరు కదా.. ప్రస్తుతం అంతర్జాలంలో ఈ విషయం బాగా హల్ చల్ చేస్తోంది...

 ఇది వరకు లీచ్ పండ్లు బుద్ధుని ఆకారంలో ఉంచడానికి ప్రయత్నించారు...

విజయం సాధించారు
కొన్ని కర్ర పెండెలాలు వివిధ మానవాకారాలు కలిగి ఉండడం చుసాం...

కానీ ఈ నారీలతా పుష్పాలు అంతా అబద్ధం...అని అనిపిస్తుంది


  1. adi fake kaadhu.. pindhe lu ga unnappude vaaatiki plastic shapes thagilistharu.. aa kayalu aa shape lo ne form avutayi.. japan lo tayaru chestaaru... chaala shapes unnai ilaaga. budhdha shape lo, infact you can ask for any custom shape of fruits and they will make a plastic case in that shape and tie it to the fruit's base in its early stage so that the fruit takes the shape of plastic outline. watermelons ni square shape lo, triangle shape lo penchutharu same place lo, so that it will be easy to stock and transport.

    Naarilatha name, himalaya location anni false information.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు ట్రేడర్ గారు

      Delete

Whatsapp Button works on Mobile Device only