భారత దేశంలో మొత్తం 8 పిన్ కోడ్ జోన్స్ కలవు....
PIN అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్( తపాలా సూచిక సంఖ్య)అని అర్ధం.1972 ఆగస్టు 15 న ప్రవేశ పెట్టారు....
PIN CODE లో మొత్తం 6 అంకెలు ఉంటాయి...
దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (unique) పిన్ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (postal regions)గా వర్గీకరించారు.
పిన్‌కోడు లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'(జోన్); రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'(సబ్ జోన్); మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి. (పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి.)
8 పిన్ కోడ్ జోన్స్ క్రమం:::::::
(1 )- ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, చండీఘర్
(2 )- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
(3 )- రాజస్థాన్, గుజరాత్, డామన్ మరియు డయ్యు, దాద్రా నాగర్ హవేలీ
(4 )- ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా
(5) - ఆంధ్రప్రదేశ్, కర్నాటక, యానాం (పుదుచ్చేరి జిల్లా)
(6 )- కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి (యానాం తప్పించి), లక్షద్వీపాలు
(7 )- పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అండమాన్ మరియు నికోబార్ దీవులు
(8 )- బీహార్, జార్ఖండ్
పిన్‌కోడులో గల మొదటి 2 అంకెలు తపాలా సర్కిల్:::::
11 ---------------ఢిల్లీ
12 and 13 ------హర్యానా
14 to 16 ----------పంజాబ్
17 -----------------హిమాచల్ ప్రదేశ్
18 to 19 ----------జమ్మూ & కాశ్మీరు
20 to 28 ----------ఉత్తరప్రదేశ్
30 to 34 ----------రాజస్థాన్
36 to 39 ----------గుజరాత్
40 to 44 ----------మహారాష్ట్ర
45 to 49 ----------మధ్యప్రదేశ్
50 to 53 ----------ఆంధ్రప్రదేశ్
56 to 59 -----------కర్నాటక
60 to 64 -----------తమిళనాడు
67 to 69 -----------కేరళ
70 to 74 ------------పశ్చిమ బెంగాల్
75 to 77 -----------ఒరిస్సా
78 -----------------అస్సాం
79 ------------------ఈశాన్య భారత్
80 to 85 -----------బీహారు మరియు జార్ఖండు —

బాగా చెప్పేరు. ధన్యవాదములు.
ReplyDeletePIN code was designed by Shri Shriram Bhikaji Velankar, who died in 1990s. When I tried to locate exact date, information was found in the form of media report. You can click on the following link:
ReplyDeletehttp://expressindia.indianexpress.com/ie/daily/19990402/ige02016.html
If you can further research and write a few lines about the actual designer of pin code which we are enjoying today, it would complete the article.