పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు
3) మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది మరియు
సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి
విరుద్ధంగా ఉంటుంది.
4) పక్షులు
గానీ, విమానాలు గానీ
ఆలయం మీద వెళ్ళవు.
5) గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా, ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు.
6) ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలనే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు ! ఈ ఆలయంలో ఒక దాని మీద మరొకటి మొత్తం ఏడు కుండలలో నైవేద్యం కోసం వండేటపుడు అన్నిటికన్నా పైన ఉన్న కుండలో అన్నం మొదట ఉడుకుతుందట... (మామూలుగా అయితే క్రింద కుండలో అన్నం త్వరగా ఉడకాలి)
7) జగన్నాథుని
ఆలయంలోని వంటశాలలోచక్కల నిప్పు మీద 7 మట్టిపాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. అయినా ముందు
పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేదివేడి అవుతుంది. ఆలయంలోని సింహ
ద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.
see that wonderful video
Tags:
Puri Jagannath Temple videos
Puri Jagannath temple mysteries in telugu
Puri Jagannath temple visit information
Puri Jagannath temple information in telugu
Post a Comment