Friday, 31 January 2014

10 ముఖ్యమయిన జీవన నైతిక విలువలు:

10 ముఖ్యమయిన జీవన నైతిక విలువలు:
1. పేదరికంలో ఉన్నప్పుడు  నిజాయితీగా ఉండాలి...
2. గొప్ప వానిగా ఉన్నప్పుడు నిరాడంబరంగా జీవించాలి...
3. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండాలి...
4కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి....
5మిమ్మలిని ప్రేమించే వారితో ప్రతి క్షణం ఆస్వాదించండి....
6. ఎల్లప్పుడూ ఆశావహ దృక్పధాన్ని అవలంబించండి...
7పేద, గొప్ప తేడా లేకుండా అందరితో కలిసి మెలసి ముందుకు సాగండి....
8కలిగి ఉన్న వాటి పట్ల సంతృప్తి కలిగి ఉండాలి...
9ఒకరిని అనుకరించడమే జీవిత పరమావధి కాకూడదు...
10. మంచి విషయాల పట్ల మాత్రమే ఎక్కువ శ్రద్ధ చూపండి...
ఇంకా ఎక్కువ సమాచారం కొరకు  లింకు ను నొక్కండి...

Post a Comment

Whatsapp Button works on Mobile Device only