నా మాతృ దేశం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు... గతంలో చెప్పిన విషయాలు కాక
కొత్త గా వేస్తున్న విషయాలను చూడండి.
మనకందరికీ తెలియని భారతీయులగురించి కొన్ని నిజాలు:
1. 38% అమెరికా డాక్టర్లు భారతీయులే
2. అమెరికాలోని 12% సైంటిస్టులు భారతీయులే...
3. ప్రపంచంలోని 28% IBM ఉదోగులు భారతీయులే...
4. 36% నాసా ఉద్యోగులు భారతీయులే...
5. 17% INTEL ఉద్యోగులు భారతీయులే...
6. 34% మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు భారతీయులే...
7. సంస్కృతమే చాల యురోపియన్ భాషలకు మూలం...
8. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సంస్కృతమే
కంప్యూటర్ భాషకు అత్యంత అనుకూలమయిన భాష
9. చదరంగాన్ని కనుగొన్నది.. భారతదేశంలోనే...
10. హాట్ మైల్ ను కనుగొన్నది.. రూపొందిచింది.. భారతీయుడే(సబీర్ భాటియా)
11. సున్నాను కనుగొన్నది
భారతీయులే.(ఆర్యభట్టుడు)..
12. సంఖ్యా శాస్త్రాన్ని
కనుగొన్నది భారతీయులే...
13 బీజ గణితం కనుగొన్నది
భారతీయులే...
14. మాత్రికలని, త్రికోణమితిని
కనుగొన్నది భారతీయులే...
15. హ్యులెట్ పాకార్ద్
జి.యం. మన భారతీయుడే...రాజీవ్ గుప్తా..
16. మన కంప్యూటర్ పని
చేయటానికి ఉపయోగించే... పెంటియం చిప్ ను కనుగొన్నది.. భారతీయుడే(వినొద్ దాం)
17. యురోపియన్ల కంటే ముందుగా పై(3.14) విలువను ఖచ్చితంగా కనుగొన్నది...
బుద్దన (6వ శతాబ్దంలోనే)
18. మనం వివిధ రకాలయిన 5600 వార్తా పత్రికలను... 3500 రకాలయిన
మాగజైనులను.. సుమారు 120 మిలియనుల పాఠకులు చదువుతున్నారు...
19. 2600 సంవత్సరాల క్రితమే శుశ్రుతుడు.. శస్త్ర చికిత్సను కనుగొన్నాడు...
ఆ కాలంలోనే కృత్రిమ అవయవాల ఏర్పటు, మూత్రాశయంలోని రాళ్ళను తొలగించే పద్దతులు భారతీయులకు
తెలుసు...
20. భారత దేశమే ప్రపంచంలోని
౩ వ అతి పెద్ద సైన్యాన్ని కలిగిన దేశం.
Post a Comment