Friday 31 January 2014

Beautiful telugu inspirational life quotations heart touching telugu quotes

Beautiful telugu inspirational life quotations heart touching telugu quotes
Beautiful telugu inspirational life quotations heart touching telugu quotes
|Real Life Quotes in telugu |
ఒకరి మెప్పు కోసం నటించడం
మొదలు పెడితే
నీకోసం నీవు జీవించడం మరచినట్లే

| Telugu Heart touching Life Quote |

నీ గెలుపు కొరుకునేవాళ్ళకన్నా
నీ ఓటమిని చూడాలనుకునేవాళ్ళకోసం గెలువు..
మొదటివారు సంతోషిస్తారు, రెండవవారు కుమిలిపోతారు...!
| Telugu Quotes facts about love and breakup |

జీవితం అనుకున్నట్లుగా సాగకపోవచ్చు కానీ....ఆగిపోదు...!!
జీవిత చక్రంలో ప్రేమించిన వారు ద్వేశించొచ్చు, ద్వేషించిన వారు ప్రేమించొచ్చు...
నువ్వు చేయాల్సిందల్లా వేటికీ చలించకపోవడమే, నిన్ను నువ్వు ప్రేమించడమే...!!

| Quotes in Telugu Text |

నువ్వెళుతున్నమార్గం సరైనదే అయినా కూడా 
శత్రువులు పెరుగుతున్నట్లైతే... 
నువ్వు ఎదుగుతున్నావని గుర్తించు...
| Telugu quotes about success |
గెలిచినవాడికి గర్వం అవసరం లేదు,
ఓడినవాడికి ఓదార్పు అవసరంలేదు.
కావలసిందల్లా...
ఓటమి వద్దన్న తపన,
గెలిచి తీరాలన్న కసి....అంతే...!!



















Post a Comment

Whatsapp Button works on Mobile Device only