చిదంబరం పరమాద్భుత క్షేత్రం... జీవితంలో ఒక్కసారైనా దర్శించదగిన శివకేశవులు ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన క్షేత్రం..
చిదంబరం:: పరమాద్భుత క్షేత్రం.. ఇది సాక్షాత్ పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రదేశం... శివుని నృత్యం ప్రత్యేకమైనది.. ఇక్కడ చేసేది ఆనంద తాండవం....