ఇప్పుడు మనకు డ్రిల్లింగ్ మిషన్ లైతే ఉన్నాయి కాని... పూర్వం మూడు మి.మీ. రంధ్రాల నుండి ఒక పదిహేను అడుగుల వ్యాసం కల రంధ్రాలను ఎలా చేసే వారో ..
ఎందుకంటే అసలు సున్నాను కనుగొనక ముందే ఒక కొండను ఈ విధంగా నిక్కచ్చిగా ఏ గాయం లేకుండా తొలచడం సాధ్యమయ్యే పని కాదు.. ఇప్పుడు మీరు చూస్తున్న మొదటి చిత్రం తంజావూరు బృహదీశ్వరాలయంలోని పెరియకోవెల్ లోని తోరణానికి సంభందించినది..
|
1000 year old Anceint amazing Beautiful Indian Temple ancient indian technology |
|
Tanjore Peria Kovel Toranam Tanjavur-Bruhadeeshwaran-periyakovil-brihadeeswaraar-తంజావూరు-బృహదీశ్వరాలయం-Tanjore-Temple-Information-in-telugu |
ఈ తోరణంలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి..
|
Tanjore Peria Kovel-3mm holes Tanjavur-Bruhadeeshwaran-periyakovil-brihadeeswaraar-తంజావూరు-బృహదీశ్వరాలయం-Tanjore-Temple-Information-in-telugu |
వాటిని నేరుగా కంటితో కూడా చూడలేము.. ఇవి మూడు మిల్లీమీటర్ల ఖచ్చిత వ్యాసంతో అది కూడా నేరుగా కాక వక్రాకారంలో ఉండడం గమనార్హం... దీనికి చాలా అద్భుత సాంకేతికత కావాలి...
|
Tanjavur-Bruhadeeshwaran-periyakovil-brihadeeswaraar-తంజావూరు-బృహదీశ్వరాలయం-Tanjore-Temple-Information-in-telugu |
|
Tanjavur-Bruhadeeshwaran-periyakovil-brihadeeswaraar-తంజావూరు-బృహదీశ్వరాలయం-Tanjore-Temple-Information-in-telugu |
రెండవది మహాబలిపురంలోని గణేశరథం దగ్గరలోనిది...
|
Mahabalipuram-statues-images-temples-wallpapers-messages-history |
ఈ గణేశరథం దగ్గరలో ఒక బావి/తొట్టి లాంట్ ఒక కట్టడం ఉంది... అది పూర్తిగా ఒక కొండను తొలిచి తయారు చేసినది... కనీసం పది మంది శిల్పులు మధ్యలో కూర్చుని చుట్టూ చెక్కితే కానీ పూర్తి కాని తొట్టి ఇది.. ఒక రాయిని మలచడం అంత సులభమైన విషయం కాదు..... పది మంది కలిసి పని చేసేటపుడు.. చిన్ని చిన్ని తప్పులు కూడా మనకు బయటకు కనపడతాయి.....
అలాంటిది ఈ బావి లాంటి తొట్టి లోపలి భాగాన్ని పరిశీలించి చూస్తే చాలా అద్భుతమ
|
Mahabalipuram-statues-images-temples-wallpapers-messages-history e |
యిన పని తనం కనపడుతుంది...
|
Mahabalipuram-statues-images-temples-wallpapers-messages-history |
లోపలి భాగమంతా పాలిష్ చేసినట్లుగా నున్నగా ఏ దోషం లేకుండా చాలా అద్భుతమైన పరిపూర్ణ వృత్తాన్ని తయారు చేసారు... ఏ విధమైన పరికరాలు లేకుండా ఇది సాధ్యపడేది కాదు...
పై రెండు చాలు మన వారి అద్భుత పరిజ్ఞానం గురించి వివరించడానికి .... వృత్తాన్ని కనుగొనక ముందు... వృత్త పరిధికి సూత్రం కనుగొనక ముందు... డ్రిల్లింగ్ మిషన్ కనుగొనక ముందు... ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణలు కేవలం మన భారతీయుల సొంతం...
Tanjavur-Bruhadeeshwaran-periyakovil-brihadeeswaraar-Mahabalipuram-తంజావూరు-బృహదీశ్వరాలయం-Tanjore-Temple-Information-in-telugu-Statues-sculptures-history-
Post a Comment