Tuesday, 30 August 2022

vinayaka vrata kalpamu vinayaka chavithi puja vidhanamu in telugu pdf book free download - వినాయక వ్రత కల్పము - వినాయక చవితి పూజావిధానము

vinayaka vrata kalpamu vinayaka chavithi puja vidhanamu in telugu pdf book free download - వినాయక చవితి పూజావిధానము - వినాయక వ్రత కల్పము 


వినాయక చవితి అంటే విఘ్న నాయకుడయిన గణేశుడు అవతరించిన అంటే జన్మించిన రోజుగా చెప్తారు...  (Lord Ganesh Birthday) 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' (Vinayaka Chavithi) పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
వినాయక చవితి (Vinayakachavithi Pooja) రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.



క్రింది లింక్ లో పూర్తి పూజా విధానము క్రింద ఉన్న లింక్ లో కథ తో పాటు చాలా విశేషాలను ఉంచాము చూడండి .....ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు... 


వినాయక వ్రత కల్పము in telugu free download pdf

Vinayaka Vrata Kalpam in telugu free download - వినాయక వ్రత కల్పము




వినాయక చవితి పద్యాలు శ్లోకములు
వినాయక చవితి ఎప్పుడు
వినాయక చవితి కథ PDF
వినాయక చవితి కథ book
వినాయక చవితి కథ తెలుగు
వినాయక చవితి పూజా విధానం PDF
వినాయక చవితి పూజ మంత్రాలు
ఆచమనం అంటే ఏమిటి
వినాయక చవితి వ్యాసం

Post a Comment

Whatsapp Button works on Mobile Device only