Saturday, 8 May 2021

Sri Bhuvaneshwari Kavacham in telugu free pdf download video శ్రీ భువనేశ్వరీ కవచం

శ్రీ భువనేశ్వరి కవచం:: అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలలో ప్రత్యేకంగా ఆరోగ్యం కోసం చెప్పబడిన..... పఠించవలసిన స్తోత్రం... ఆదివారం నాడు ఈ స్తోత్రం వినినా పఠించినా ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం తప్పక కలుగుతుంది.... !!! 

Sri Bhuvaneshwari Kavacham in telugu free pdf download video శ్రీ భువనేశ్వరీ కవచం
Bhuvaneshwarii kavacham - శ్రీ భువనేశ్వరీ కవచం

 దేవ్యువాచ |
దేవేశ భువనేశ్వర్యా యా యా విద్యాః ప్రకాశితాః |
శ్రుతాశ్చాధిగతాః సర్వాః శ్రోతుమిచ్ఛామి సాంప్రతమ్ ||౧ ||

త్రైలోక్యమంగళం నామ కవచం యత్పురోదితమ్ |
కథయస్వ మహాదేవ మమ ప్రీతికరం పరమ్ ||౨ ||

ఈశ్వర ఉవాచ |
శృణు పార్వతి వక్ష్యామి సావధానావధారయ |
త్రైలోక్యమంగళం నామ కవచం మంత్రవిగ్రహమ్ ||౩ ||

సిద్ధవిద్యామయం దేవి సర్వైశ్వర్యప్రదాయకమ్ |
పఠనాద్ధారణాన్మర్త్యస్త్రైలోక్యైశ్వర్యభాగ్భవేత్ ||౪ ||

[ త్రైలోక్యమంగళస్యాస్య కవచస్య ఋషిశ్శివః |
ఛందో విరాట్ జగద్ధాత్రీ దేవతా భువనేశ్వరీ |
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః ||
] హ్రీం బీజం మే శిరః పాతు భువనేశీ లలాటకమ్ |
ఐం పాతు దక్షనేత్రం మే హ్రీం పాతు వామలోచనమ్ ||౧ ||

శ్రీం పాతు దక్షకర్ణం మే త్రివర్ణాఖ్యా మహేశ్వరీ |
[త్రివర్ణాత్మా] వామకర్ణం సదా పాతు ఐం ఘ్రాణం పాతు మే సదా ||౨ ||

హ్రీం పాతు వదనం దేవి ఐం పాతు రసనాం మమ |
వాక్పుటం చ త్రివర్ణాత్మా కంఠం పాతు పరాంబికా ||౩ ||

శ్రీం స్కంధౌ పాతు నియతం హ్రీం భుజౌ పాతు సర్వదా |
క్లీం కరౌ త్రిపుటా పాతు త్రిపురైశ్వర్యదాయినీ ||౪ ||

[త్రిపుటేశాని] ఓం పాతు హృదయం హ్రీం మే మధ్యదేశం సదాఽవతు |
క్రౌం పాతు నాభిదేశం మే త్ర్యక్షరీ భువనేశ్వరీ ||౫ ||

సర్వబీజప్రదా పృష్ఠం పాతు సర్వవశంకరీ |
హ్రీం పాతు గుహ్యదేశం మే నమో భగవతీ కటిమ్ ||౬ ||

మాహేశ్వరీ సదా పాతు సక్థినీ జానుయుగ్మకమ్ |
అన్నపూర్ణా సదా పాతు స్వాహా పాతు పదద్వయమ్ ||౭ ||

సప్తదశాక్షరీ పాయాదన్నపూర్ణాత్మికా పరా |
తారం మాయా రమాకామః షోడశార్ణా తతః పరమ్ ||౮ ||

శిరఃస్థా సర్వదా పాతు వింశత్యర్ణాత్మికా పరా |
తారం దుర్గేయుగం రక్షేత్ స్వాహేతి చ దశాక్షరీ ||౯ ||

జయదుర్గా ఘనశ్యామా పాతు మాం సర్వతో ముదా |
మాయాబీజాదికా చైషా దశార్ణా చ పరా తథా ||౧౦ ||

ఉత్తప్తకాంచనాభాసా జయదుర్గాఽఽననేఽవతు |
తారం హ్రీం దుం చ దుర్గాయై నమోఽష్టార్ణాత్మికా పరా ||౧౧ ||

శంఖచక్రధనుర్బాణధరా మాం దక్షిణేఽవతు |
మహిషామర్దినీ స్వాహా వసువర్ణాత్మికా పరా ||౧౨ ||

నైరృత్యాం సర్వదా పాతు మహిషాసురనాశినీ |
మాయా పద్మావతీ స్వాహా సప్తార్ణా పరికీర్తితా ||౧౩ ||

పద్మావతీ పద్మసంస్థా పశ్చిమే మాం సదాఽవతు |
పాశాంకుశపుటే మాయే హ్రీం పరమేశ్వరి స్వాహా ||౧౪ ||

త్రయోదశార్ణా తారాద్యా అశ్వారుఢాఽనలేఽవతు |
సరస్వతీ పంచశరే నిత్యక్లిన్నే మదద్రవే ||౧౫ ||

స్వాహారవ్యక్షరీ విద్యా మాముత్తరే సదాఽవతు |
తారం మాయా తు కవచం ఖే రక్షేత్సతతం వధూః ||౧౬ ||

హ్రూం క్షం హ్రీం ఫట్ మహావిద్యా ద్వాదశార్ణాఖిలప్రదా |
త్వరితాష్టాహిభిః పాయాచ్ఛివకోణే సదా చ మామ్ ||౧౭ ||

ఐం క్లీం సౌః సతతం బాలా మూర్ధదేశే తతోఽవతు |
బింద్వంతా భైరవీ బాలా భూమౌ చ మాం సదాఽవతు ||౧౮ ||

ఇతి తే కథితం పుణ్యం త్రైలోక్యమంగళం పరమ్ |
సారం సారతరం పుణ్యం మహావిద్యౌఘవిగ్రహమ్ ||౧౯ ||

అస్యాపి పఠనాత్సద్యః కుబేరోఽపి ధనేశ్వరః |
ఇంద్రాద్యాః సకలా దేవాః పఠనాద్ధారణాద్యతః ||౨౦ ||

సర్వసిద్ధీశ్వరాః సంతః సర్వైశ్వర్యమవాప్నుయుః |
పుష్పాంజల్యష్టకం దత్వా మూలేనైవ పఠేత్సకృత్ ||౨౧ ||

సంవత్సరకృతాయాస్తు పూజాయాః ఫలమాప్నుయాత్ |
ప్రీతిమన్యోఽన్యతః కృత్వా కమలా నిశ్చలా గృహే ||౨౨ ||

వాణీ చ నివసేద్వక్త్రే సత్యం సత్యం న సంశయః |
యో ధారయతి పుణ్యాత్మా త్రైలోక్యమంగళాభిధమ్ ||౨౩ ||

కవచం పరమం పుణ్యం సోఽపి పుణ్యవతాం వరః |
సర్వైశ్వర్యయుతో భూత్వా త్రైలోక్యవిజయీ భవేత్ ||౨౪ ||

పురుషో దక్షిణే బాహౌ నారీ వామభుజే తథా |
బహుపుత్రవతీ భూత్వా వంధ్యాపి లభతే సుతమ్ ||౨౫ ||

బ్రహ్మాస్త్రాదీని శస్త్రాణి నైవ కృంతంతి తం జనమ్ |
ఏతత్కవచమజ్ఞాత్వా యో జపేద్భువనేశ్వరీమ్ |
దారిద్ర్యం పరమం ప్రాప్య సోఽచిరాన్మృత్యుమాప్నుయాత్ ||౨౬ ||

ఇతి శ్రీరుద్రయామలే తంత్రే దేవీశ్వర సంవాదే త్రైలోక్యమంగళం నామ భువనేశ్వరీకవచం సమాప్తమ్ |

👇👇To download Bhuvaneshwari Kavacham in telugu free pdf download click here👇👇

Tags:
For good health read bhuvaneshwari kavacham,
Sri Bhuvaneshwari Kavacham in telugu free pdf download video, 
శ్రీ భువనేశ్వరీ కవచం in telugu, free video,
bhuvaneshvari kavacham for good health
bhuvaneshwari kavacham in Telugu pdf free download,
bhuvaneshwari kavacham importance and significance,
bhuvaneshwari kavacham meaning in telugu,
bhuvaneshwari kavacham learning video,
bhuvaneshwari kavacham book in telugu,
bhuvaneshwari kavacham Lyrics in Telugu,

bhuvaneshwari kavacham to read chant without mistakes follow the video 👇👇👇


Post a Comment

Whatsapp Button works on Mobile Device only