Monday 10 May 2021

తిప్పతీగ - కరోనా కు ఒక best alternate - ఉపయోగించండి - ఇది జాతీయ ఔషధి

తిప్పతీగ

tippa-teege-jaateeya-aushadhi-for-corona
మీకు తెలుసా...తిప్పతీగ మన జాతీయ ఔషధి... అని... తిప్పతీగ ను మనం ఎన్నో తరాల నుంచి ఆయుర్వేద వైద్యులు మామూలు నాటు వైద్యులు గృహ వైద్యమునకు దీనిని ఉపయోగిస్తూనే ఉన్నారు... తిప్పతీగ అన్ని ప్రదేశాలలో దొరికే ఒక రకమైన కలుపు మొక్క లాంటిది... ఎక్కడ అడవి ఉన్న ఈ తీగ ఉండాల్సిందే... అలాంటి విరివిగా లభించే మొక్క ఇంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని ఊహించలేదు... ఇక్కడ నేను ఉదహరించిన ఈ పద్ధతి మా కుటుంబాలలో చాలా వారికి వాడాము.. అది మంచి ఫలితాలనే ఇచ్చింది... మీరు నమ్మకం ఉన్నా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే.. డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తూనే... మేము సూచించిన పద్ధతిని కూడా ఒకసారి ప్రయత్నించండి... మూడు రోజులలో మీకు ఫలితం లభిస్తుంది... గుర్తుంచుకోండి ఇ నార్మల్ స్టేజ్ లో ఉన్నప్పుడు డు ఒక పద్ధతిని బాగా సీరియస్ గా ఉన్న వారికి మరొక పద్ధతిని మేము ఇక్కడ ఇస్తున్నాము... ఇది ఆయుర్వేద డాక్టర్ గారు సూచించిన సలహాలే...గమనించగలరు...
benefits-of-giloy-guduchi-against-corona-tippateege
కరోనా అనేది ఒక భయంకరమైన మహమ్మారి... మన భారతీయ విధానాలలో అది తగ్గించవచ్చు అని గట్టి నమ్మకంతో ఈ ప్రయత్నాన్ని ప్రారంభించండి... ఇక్కడ నేను ఉదహరించిన విధానం పైసా ఖర్చు లేనిది... జనాలకు ఉపయోగపడుతుంది అని ఇస్తున్న సమాచారమే కానీ ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనం లాభాపేక్ష ఏమీ లేదని గమనించగలరు...

benefits-of-giloy-guduchi-against-corona-tippateege
తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి.

రోజు వాడదగిన విధానం:
నాలుగు తిప్పతీగ ఆకులను చిన్న ముక్కలుగా కత్తిరించి వేడి నీటిలో వేసి... టీ మరిగించినట్లుగా మరిగించి ఆ కషాయాన్ని తీసుకోవాలి... ఇది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది... వంకరగా అయినా మోకాళ్ళను కూడా చక్కగా నడిచేలా చేస్తుంది...
ఇలా ప్రతిరోజు మనం తీసుకోవచ్చు...
దీనికి సైడ్ బెనిఫిట్స్...
వయసు పెరిగే మూలకాలను ఇది నియంత్రిస్తుంది కాబట్టి వయసు పెరగటాన్ని అరికడుతుంది..
షుగర్ ఉన్నవారు దీనిని వాడితే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచ కలుగుతారు...

. తిప్పతీగలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.


1. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు. అలాగే శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.


2. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు... అజీర్తి సమస్య పోతుంది.


3. తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.


4. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.


5. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు.


6. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు

కరోనా వచ్చిన వారు వాడవలసిన విధానం:
తిప్పతీగ ఆకుల నుంచి సేకరించిన రసాన్ని... బాగా తలకు మర్థించాలి... అంటే తలకు మసాజ్ లాగా మర్థించాలి... అప్పుడు ఆ ఆకుల రసం మెదడును ముక్కు గొంతు ఊపిరితిత్తులు లాంటి ప్రదేశాలకు తొందరగా చేరుతుంది అని ఒక సూచన... ఎందువలన ఆయా ప్రదేశాలకు రక్తప్రసరణ బాగా జరిగి వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి...

ఊపిరి పీల్చుకోవటం మరీ సమస్యగా ఉంది అంటే తిప్పతీగ లను ... పుదీనా పువ్వు (ఇది కిళ్లీ పాన్ లలో వాడతాం... తెల్లగా కర్పూరం పొడి లా ఉండి మంచి వాసన వేస్తుంది)... ఆయుర్వేద పచారీ షాపుల్లో దొరుకుతుంది... తిప్పతీగ ఆకులతో ఈ పుదీనా పువ్వు ని కూడా వేసి మెత్తగా నూరి తలకు పట్టిస్తే... చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది... మీరు పట్టించింది వెంటనే తల స్నానం చేయకుండా ఒక రోజంతా ఉంచితే మంచిది... ఇలా రోజు మార్చి రోజు ఒక రెండు మూడు సార్లు లో మీకు మంచి గుణం కనబడుతుంది...అలా నూరిన తర్వాత వచ్చిన పిప్పిని ఒక మాత్ర లాగా మింగండి... తిప్పతీగ ని ఎలా శరీరంలోకి తీసుకున్నా శరీరానికి మంచిదే...

సోదర సోదరీమణులారా ఇది ఒక సూచన మాత్రమే మళ్లీ మమ్మల్ని Blame చేయవద్దు... ఇది పైసా ఖర్చు లేని పనులు... దేనినైనా బాగా నమ్మి ఆత్మవిశ్వాసంతో కరోనా మహమ్మారిని ఎదుర్కోండి

తిప్పతీగెను ఇంగ్లీషు లో గిలొయ్ అని హిందీ లో గుడుచి అని పిలుస్తారు... బైద్యనాథ్ వారు... హిమాలయ వారు ఇప్పటికే తిప్పతీగ మాత్రలను అమ్ముతున్నారు ఒకవేళ సౌలభ్యం లేనివారు ఈ మాత్రలను ఉపయోగించి చూడండి...అమెజాన్ లో కనపడతాయి.. ఈ ప్రొడక్ట్స్.. మరియు మీ లోకల్ స్టోర్స్ లో దొరకవచ్చు...
ఇప్పుడు మనం వాడు తున్న.. రెమిడెసివర్.. గతంలో మనం న్యూమోనియా వచ్చినపుడు తీసుకునే ఇంజక్షన్... అలానే ఆస్థమా.. ఊపిరితిత్తుల / శ్వాస సమస్యలకు తిప్పితీగె అనేది ఫలితం వచ్చిన ఔషధం.. అందుకే ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా.. రెగ్యులర్ డాక్టర్ సలహాలను పాటిస్తూనే... తిప్పతీగె ఆకుల రసాన్ని సేవించండి... ఆ భగవంతుడు మనకు రక్షగా ఉంటారు...

బొణిగె ఆనందయ్య గారి మందు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు క్రింది ఆయుర్వేద మందులను ఒక alternate గా సూచించింది... ఇవి కోవిడ్ వచ్చిన తొలిరోజుల్లో.. మరియు కోవిడ్ లేని వారు కూడా వాడతగినవి...  
ఇక్కడ చెప్పినవి మాత్రమే కాక మరెన్నో ప్రయోజనాలను ఒక pdf రూపంలోనూ... రసాన్ని ఎలా చేసుకోవాలి... ఎలా నిలువచేసుకోవాలి.. ఎలా ఉపయోగించాలి అనేదానిని మరొక pdf రూపంలో క్రింద లింక్ లో ఇవ్వబడినవి.. ఇవి మీరు చాలా సులభంగా save చేసుకోవడం కోసం అలా ఇచ్చాము... మీకు future reference కోసం పనికి వస్తుంది.. download చేసుకోండి.. అది ఉచితమే... 👇👇👇👇


👇👇To download the benefits of Tippateege in telugu pdf click below👇👇👇👇


👇👇pdf no. 2👉👉ఇందులో తిప్పతీగ సారాన్ని ఎలా నిలువచేసుకుని ఉపయోగించుకోవాలో ఉంది... 👇👇


Tags:
తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు - Giloy benefits for health in Telugu
తిప్పతీగ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది - Giloy boosts immunity in Telugu
డెంగ్యూ కోసం తిప్పతీగ - Giloy for Dengue In Telugu
మధుమేహం కోసం తిప్పతీగ - Giloy for diabetes in Telugu
కీళ్ళవాపుకు తిప్పతీగ - Giloy for arthritis in Telugu
కాలేయం కోసం తిప్పతీగ - Giloy for liver in Telugu
జ్వరానికి తిప్పతీగ - Giloy for fever in Telugu
తిప్పతీగ ఒక యాంటీబయాటిక్ - Giloy as an antibiotic in Telugu
ఉబ్బసం కోసం తిప్పతీగ - Giloy for asthma in Telugu
అలెర్జీ రినైటిస్ కోసం తిప్పతీగ - Giloy for allergic rhinitis in Telugu
తిప్పతీగ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు - Giloy antioxidant properties in Telugu
పుండ్ల కోసం తిప్పతీగ - Giloy for ulcers in Telugu
తిప్పతీగ లైంగికశక్తిని పెంచుతుంది - Giloy boosts libido in Telugu
చర్మ గాయాలకు తిప్పతీగ - Giloy for skin wounds in Telugu
కొలెస్ట్రాల్ కోసం తిప్పతీగ - Giloy for cholesterol in Telugu
ఆందోళన మరియు కుంగుబాటు కోసం తిప్పతీగ - Giloy for anxiety and depression in Telugu
రుతువిరతి కోసం తిప్పతీగ - Giloy for menopause in Telugu
తిప్పతీగ కన్సర్ వ్యతిరేక లక్షణాలు - Giloy anticancer properties in Telugu
బరువు తగ్గుదల కోసం తిప్పతీగ - Giloy for weight loss in Telugu
తిప్పతీగను ఎలా ఉపయోగిస్తారు - How giloy is used in Telugu
తిప్పతీగ మోతాదు - Giloy dosage in Telugu
తిప్పతీగ దుష్ప్రభావాలు - Giloy side effects in Telugu



👉👉To Subscribe my Channel Please click here and Subscibe👈👈

Post a Comment

Whatsapp Button works on Mobile Device only