Wednesday 23 September 2020

మానవ జీవితం గురించి తప్పక చూడతగినన టాప్ 10 సినిమాలు- Top 10 indian movies must watchable (online free) to know about Human life

 మానవ జీవితం గురించి తప్పక చూడవలసిన టాప్ 10 సినిమాలు ఏమిటి?

Best 10 movies to watch about human life


Top 10 indian movies must watchable to know about Human life 

మానవుని జీవితం ఎంతో అందమైనది... ఎన్నో ఆనందాలు అద్భుతాలు కలబోసినది.... చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుండి జీవితాన్ని ఎలా అనుభవించవచ్చో... తెలుసుకోగలిగిన సినిమాలు ఇవి... ఇవి వాస్తవంగా పూర్తిగా జీవితాన్ని నిర్వచించలేకపోవచ్చు.. కానీ మానవుడు వేర్వేరు దశలలోని జీవితం ఎంత అద్భుతంగా తీయవచ్చో ఈ సినిమాలలో తెలుస్తుంది... 

వాటి యూ ట్యూబ్ / హాట్ స్టార్ లాంటి లింకులను కూడా ఉంచాను...(we can  watch movie online free ) ఆస్వాదించండి... 

టాప్ 10 అని కాక జీవితం లో 10 దశల పై తీసిన చూడవలసిన సినిమాలు అన్నట్లు భావించవచ్చు... 

1.బాల్యం గురించి :

స్టాన్లీ కా డబ్బా - 

Stanley kaa Dabba:: 

tags - key words: stanley ka dabba full movie

ఇది హిందీ సినిమా - కల్లా కపటం లేని స్వచ్ఛమైన బాల్యం చక్కగా చూపించారు.... 

>>>>>>>Stanley kaa Dabba full movie link<<<<<

stanley-kaa-dabba-full-movie-watch-online-free









స్వామీ అండ్ ఫ్రెండ్స్ - మాల్గుడి డేస్ - 
ఆర్ కే నారాయణ్ నవలని సీరియల్ గా తీశారు.  బ్రిటిష్ కాలం లో భారత్ ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు.ఈ చిత్రంలోని పిల్లల అమాయకపు మొఖాలను చాలా చక్కగా డైరెక్ట్ చేసారు దర్శకులు... నవల ఎంత అద్భుతంగా ఉందో... సీరియల్ ఇంకా అద్భుతం.. 

యూట్యూబ్ లింక్

Key words / tags: malgudi days movie, malgudi days full movie



you can get full episodes in this channel..  >>>>>

https://www.youtube.com/channel/UCsL3DdXBjNuQFn2aT0Nxcew



**********************************************************


2.కౌమార :


చిత్రం


చిచ్చోరే - హిందీ సినిమా

ఈ సినిమా సుషాంత్ సింగ్ పూర్తి ఎలివేషన్ ఉన్న సినిమా... ఆద్యంతం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది... హీరో కుమారుడు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు... అతను దాదాపు చనిపోయే స్థితిలో హీరో తన failure stories చెప్తాడు... అవి ఎంతో బావుంటాయి... suicide tendencies నుండి బయట పడతాడు ఆ బాలుడు... చాలా అద్భుతం వీక్షించండి.. 

>>>>Chichore full movie watch<<<<





keywords: Tags: chichore full movies, chichore movie full, chichore full movie watch, chichore full movie in hindi



**********************************************************


3.కళాశాల కథలు :


3 ఇడియట్స్


>>>>>>3 idiots fullmovie watch<<<<<


Tags: 

3 idiots full movie download

3 idiots full movie

3 idiots full movie in hindi

3 idiots full movie hd in hindi

3 idiots full movie download hd 1080p

3 idiots full movie in hindi download

3 idiots movie download hd

three idiots full movie download

3 idiots movie watch online

3 idiots movie download 720p

3 idiots movie 300mb free download

3 idiots full movie download filmywap

3 idiots full movie in hindi hd

3 idiots full movie online free

3 idiots online movie

hindi movie 3 idiots full movie

3 idiots full movie watch online free

3 idiots hindi movie download

three idiots full movie in hindi

3 idiots full movie hd online

3 idiots full movie free

**********************************************************


4.యవ్వనం:


చిరునవ్వుతో:: chirunavvutho full movie watch

>>>>>>chirunavvutho full movie watch<<<<




సూర్య సన్ ఆఫ్ కృష్ణన్

>>>surya sun of krishnan fullmovie<<<




**********************************************************


5.స్వయం ఉపాధీ ఉద్యోగం :


రాకెట్ సింఘ్ - హిందీ చిత్రం




ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్



పెళ్లి చూపులు

>>>>pelli choopulu full



movie watch
<<<

బ్యాండ్ బాజా బరాత్ (ఓ మోస్తరు)



**********************************************************


6.గమ్యం : హీరో శర్వానంద్... అల్లరి నరేష్... లకు ఎంతో మంచి పేరు తెచ్చింది ఈ చిత్రం... ఎన్నో మలుపులతో కూడి ఉంటుంది... 

>>>gamyam telugu ful movie watch<<<



నేనింతే::: 

ఒక లక్ష్యం కోసం హీరో చేసే ప్రయత్నాలు అతని మానసిక సంఘర్షణ చాలా బాగా తీసారు పూరీ జగన్నాథ్ గారు... 



https://youtu.be/Zg6NFCE9xfs


ఎవడే సుబ్రమణ్యం::


>>>>evade subramanyam full movie watch<<<<


**********************************************************


7.పెళ్ళీ& కుటుంబం



పెళ్లి పుస్తకం,




మిస్టర్ పెళ్ళాం:

Mr. Pellam: Amani; Rajendraprasad







తుమ్హారీ సులు



**********************************************************


8.తల్లిదండ్రులూ బాధ్యతలూ :


తారే జమీన్ పర్


tags: key words

tare jameen par full movie



స్వాతి ముత్యం




**********************************************************


9.మధ్య వయస్సు లో యుక్త వయస్సు పిల్లల్తో:


దో దుణి చార్ - హిందీ చిత్రం






ఆకాశమంత::

ఇప్పటి generation యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో... సినిమాలో చూపిస్తారు... త్రిష కూతురిగా... ప్రకాష్ రాజ్ తండ్రిగా చక్కటి ప్రతిభ కనపరిచారు... కూతురిని ఎలాపెంచాడో చెప్పడం చాలా బావుంటుంది...




**********************************************************


10.వృద్దాప్యం :


సీతా రామయ్య గారి మనవరాలు

ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి మనమరాలు గా మీనాగారు అద్భుతమైన నటనను కనబరచారు... ఈ సినిమా నుండే తన దశ తిరిగిందని చెప్పవచు... ఎన్నో సార్లు కళ్ళు చెమర్చుతాయి... 




మిథునం:: SP Balasubramanyam and lakshmi's movie

వృద్ధాప్యంలో దంపతులు ఒకరికి ఒకరు ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ సినిమాలో చూడవచ్చు... spబాలసుబ్రహ్మణ్యం.. లక్ష్మి గారి నటన...అద్వితీయం

Tags: mithunam telugu full movie, mithunam full movie





ఆ నలుగురు::

మనిషి బ్రతికి ఉన్నంత వరకు అతని విలువ తెలియదు... కానీ అతను మరణించిన తర్వాత ఎలా ఉంటుందో... ఎంత బాధ పడుతుందో... మనిషి యొక్క పరమపదసోపాన చిత్రమంతా ఒకే సినిమాలో దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రీకరించాడు.... రాజేంద్రప్రసాద్ గారి నటన అనేకన్నాజీవించారు అనేది... కరెక్ట్...





మీరు వీటిల్లో ఎన్ని చూశారు ?

this post is written based on an answer given in Quora... by Sri Sameer Dharma Shastra


Note:
hot star ఉన్న సినిమాలు youtube లింక్ లలో దొరకడం లేదు... అందుకే direct links ఉంచాము గమనించగలరు

Tags:

Full movie watch online free

telugu movies free download

3 idiots movie in hindi watch online free 1080 hd

tare jameen par full movie watch online free 720 mb

Malgudi days full movie watch online free 300mb

stanley kaa dabba full movie watch online free hd

chichore hindi full movie watch online free 1080 hd





Post a Comment

Whatsapp Button works on Mobile Device only