మిత్రులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు....
ఏకాదశి తిథి అంటే శ్రీ మహావిష్ణువు కు ఎందుకు ఇష్టమో తెలుసా???
పూర్వం ముర అనే రాక్షసునితో తలపడి 1000 సంవత్సరములు యుద్ధంచేసారట శ్రీ మహావిష్ణువు... అప్పుడు అలసి నిదురించిన క్షణంలో విష్ణువునుండి ఒక సుందరి రూపంలో ఒక శక్తి ఉద్భవించి మురాసురిని సంహరించిందట... విష్ణువునుండి ఉద్భవించిన ఆ అంశ అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమట.... ఆ అంశ పేరు విష్ణుప్రియ అయింది.... అయితే ఋషుల కోరిక మేరకు తిథులలోని పదకుండవ(ఏకాదశి) తిథికి ఆ పేరు ఉంచారట... అందుకే శ్రీ మహావిష్ణువు కు ఈ ఏకాదశి తిథి అంటే ఇష్టం... మన సనాతన ధర్మాన్ని ఆచరించే వారు దాదాపు క్రొత్త ఉద్యోగాలు గృహ ప్రవేశాలు ఈ తిథిలో ఆరంభిస్తారు... ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఎక్కువగా లభిస్తాయని... మనకు మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి... అవి 12 మాసాలకు 24 మరియు... అధికమాసంలో 2 తో కలిపి 26... ఇవన్నీ శ్రీ మహావిష్ణువుకు ప్రీతి పాత్రమైనవవే.. తొలి ఏకాదశి ఉచిత గ్రీటింగ్స్ డౌన్ లోడ్ కొరకు https://bit.ly/3ifD2lI క్లిక్ చేయండి...

ఏకాదశి విశిష్టత
Significance of Ekadashi
Importance of Ekadashi
why ekadashi is the most precious day for Lord Vishnu disciples

Ekadashi tidhi ante vishnuvuku enduku ishtam |

Post a Comment