Saturday, 7 June 2014

ఓజోన్ పొరను గురించిన వివరణ ఋగ్వేదంలో: revealed truths from vedas


ఋగ్వేదం 6వ అనువాకం,24 వ సూక్తం లోని 6,7 వ శ్లోకాలు
 नहि ते कषत्रं न सहो न मन्युं वयश्चनामी पतयन्त आपुःनेमा आपो अनिमिषं चरन्तीर्न ये वातस्य परमिनन्त्यभ्वमअबुध्ने राजा वरुणो वनस्योर्ध्वं सतूपं ददते पूतदक्षःनीचीना सथुरुपरि बुध्न एषामस्मे अन्तर्निहिताःकेतवः सयुः
అర్థం:"ఓ వరుణ దేవా!నీవు పరాక్రమవంతుడవు.రెక్కలుగల పక్షులు (ozone పొరలో ప్రాణ వాయువు ఉండదు కనుక ) నిను చేరలేవు.నిన్ను అవి సహించలేవు.ప్రవహించే నీరు కూడా నిన్నుచేరలేవు.వరుణుడు రాజులకు ప్రభువు.ఆధారంలేని అంతరిక్షంలో అతను ఉన్నాడు.అతడు తేజో రాణి చే ఆవరింపబడిఉన్నాడు.కిరణములు (అతని పై నుండి క్రిందకు ప్రసరిస్తున్నాయి. (ozone పొర ultraviolet కిరణాలూ filter చేస్తుంది కాబట్టి )అందువలనే మన ప్రాణములు నిలిచిఉన్నవి.ఆ కిరణములకుమూలము అంతరిక్షమున ఉన్నది."గమనించి చూస్తే వరుణదేవుడిని వాతావరణము గా,తేజోరాణి ని ఓజోన్ పొరగా తెలుసుకోవచ్చు.
Courtesy: Eco Ganesh garu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only