Thursday 17 November 2022

HOney Aura scan videos - Honey Positive energy facts

Positive energy exerted from Honey and its significance in telugu

మన మహర్షులు దైవిక వస్తువులుగా పరిగణించిన ప్రతి వస్తువు వెనుక మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి...


మన సనాతన ధర్మంలో పూజావిధులకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారు... పూజను చేసేటప్పుడు మనం ఉపయోగించే ఎన్నో వస్తువులలో దినుసులలో మన చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నింపబడే విధంగా తయారు చేస్తారా అన్నట్లుగా అనిపిస్తుంది.. మనం పూజకు ఉపయోగించే తేనే తన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని ఎంతవరకు పాజిటివ్ ఎనర్జీ తో నింపుతుందో మరియు నెగటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశంలో కూడా పాజిటివ్ ఎనర్జీగా ఎలా మారుస్తుందో ఈ ఎక్స్పరిమెంట్ లో మనం చూడొచ్చు... ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఈ జనరేషన్ వారికి మనం తెలియ చెప్పాల్సినది ఎంతో ఉంది... 




 






మరిన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ విజ్ఞానాన్ని పంచుకుంటూ మీ ముందుకు సరికొత్తగా వస్తాము...
Please subscribe our Channel


Post a Comment

Whatsapp Button works on Mobile Device only