స్కంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణములలో ఒకటి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది. అష్టాదశ పురాణాలలో పదమూడోది స్కాందపురాణం. "స్కాంద పురాణం రోమాని" అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి రోమాలతో పోల్చబడిందని తెలుస్తోంది. "ఏకాశీతి సహస్రాంతు స్కాందం సర్వాఘకృంతనమ్" అనగా సకల పాపాలను పోగొట్టే ఈ పురాణంలో మొత్తం 81 వేల శ్లోకాలున్నాయి. "యత్రస్కందః స్వయంశ్రోతా వక్తాసాక్షాన్మహేశ్వరః". పరమేశ్వరుడు స్వయంగా ఈ పురాణాన్ని ఉపదేశిమ్చగా శ్రద్ధగా విన్న స్కందుడు తిరిగి దాన్ని మహామునులకి తాను ఉపదేశించాడు. అన్ని పురాణాల కన్నా స్కాందపురాణం చాలా పెద్దది...
ఈ చిత్రం స్కంద పురాణమునకు సంబంధించిన ఒక ఇతి వృత్తం... ప్రణవనాద రహస్యాలను గురించి తన తండ్రికి వివరిస్తున్నట్లుగా ఒక శ్లోకాన్ని ఆధారంగా ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ ఇది... క్రింది లింక్ లో స్కంద పురాణం ఉంది... ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Join with me in our telegram:
ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...
మరింత information కోసం మా మెనూ చూడండి
Post a Comment