Thursday 7 October 2021

Devi Kavacham lyrics meaning in telugu pdf free download video - దేవీ మహాత్మ్యం దేవి కవచం

Devi Kavacham in telugu - దేవీ మహాత్మ్యం దేవి కవచం

ఓం నమశ్చండికాయై

మార్కండేయ ఉవాచ ।
ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం ।
యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ ॥ 1 ॥

బ్రహ్మోవాచ ।
అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం ।
దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే ॥ 2 ॥

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ ।
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం ॥ 3 ॥

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ ।
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం ॥ 4 ॥

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః ।
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ॥ 5 ॥

అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతో రణే ।
విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః ॥ 6 ॥

న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే । 
నాపదం తస్య పశ్యామి శోకదుఃఖభయం న హి ॥ 7 ॥ 

 యైస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధిః ప్రజాయతే । 
యే త్వాం స్మరంతి దేవేశి రక్షసే తాన్నసంశయః ॥ 8 ॥
 
ప్రేతసంస్థా తు చాముండా వారాహీ మహిషాసనా ।
ఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనా ॥ 9 ॥

మాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనా ।
లక్ష్మీః పద్మాసనా దేవీ పద్మహస్తా హరిప్రియా ॥ 10 ॥

శ్వేతరూపధరా దేవీ ఈశ్వరీ వృషవాహనా ।
బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితా ॥ 11 ॥

ఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాః ।
నానాభరణాశోభాఢ్యా నానారత్నోపశోభితాః ॥ 12 ॥

దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః ।
శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధం ॥ 13 ॥

ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ ।
కుంతాయుధం త్రిశూలం చ శారంగమాయుధముత్తమం ॥ 14 ॥

దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ।
ధారయంత్యాయుధానీత్థం దేవానాం చ హితాయ వై ॥ 15 ॥

నమస్తేఽస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే ।
మహాబలే మహోత్సాహే మహాభయవినాశిని ॥ 16 ॥

త్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని ।
ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యామగ్నిదేవతా ॥ 17 ॥

దక్షిణేఽవతు వారాహీ నైరృత్యాం ఖడ్గధారిణీ ।
ప్రతీచ్యాం వారుణీ రక్షేద్వాయవ్యాం మృగవాహినీ ॥ 18 ॥

ఉదీచ్యాం పాతు కౌమారీ ఐశాన్యాం శూలధారిణీ ।
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథా ॥ 19 ॥

ఏవం దశ దిశో రక్షేచ్చాముండా శవవాహనా ।
జయా మే చాగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః ॥ 20 ॥

అజితా వామపార్శ్వే తు దక్షిణే చాపరాజితా ।
శిఖాముద్యోతినీ రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థితా ॥ 21 ॥

మాలాధరీ లలాటే చ భ్రువౌ రక్షేద్యశస్వినీ ।
త్రినేత్రా చ భ్రువోర్మధ్యే యమఘంటా చ నాసికే ॥ 22 ॥

శంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసినీ ।
కపోలౌ కాలికా రక్షేత్కర్ణమూలే తు శాంకరీ ॥ 23 ॥

నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్ఠే చ చర్చికా ।
అధరే చామృతకలా జిహ్వాయాం చ సరస్వతీ ॥ 24 ॥

దంతాన్ రక్షతు కౌమారీ కంఠదేశే తు చండికా ।
ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే ॥ 25 ॥

కామాక్షీ చిబుకం రక్షేద్వాచం మే సర్వమంగళా ।
గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరీ ॥ 26 ॥

నీలగ్రీవా బహిః కంఠే నలికాం నలకూబరీ ।
స్కంధయోః ఖడ్గినీ రక్షేద్బాహూ మే వజ్రధారిణీ ॥ 27 ॥

హస్తయోర్దండినీ రక్షేదంబికా చాంగులీషు చ ।
నఖాంఛూలేశ్వరీ రక్షేత్కుక్షౌ రక్షేత్కులేశ్వరీ ॥ 28 ॥

స్తనౌ రక్షేన్మహాదేవీ మనఃశోకవినాశినీ ।
హృదయే లలితా దేవీ ఉదరే శూలధారిణీ ॥ 29 ॥

నాభౌ చ కామినీ రక్షేద్గుహ్యం గుహ్యేశ్వరీ తథా ।
పూతనా కామికా మేఢ్రం గుదే మహిషవాహినీ ॥ 30 ॥

కట్యాం భగవతీ రక్షేజ్జానునీ వింధ్యవాసినీ ।
జంఘే మహాబలా రక్షేత్సర్వకామప్రదాయినీ ॥ 31 ॥

గుల్ఫయోర్నారసింహీ చ పాదపృష్ఠే తు తైజసీ ।
పాదాంగులీషు శ్రీ రక్షేత్పాదాధస్తలవాసినీ ॥ 32 ॥

నఖాన్ దంష్ట్రకరాలీ చ కేశాంశ్చైవోర్ధ్వకేశినీ ।
రోమకూపేషు కౌబేరీ త్వచం వాగీశ్వరీ తథా ॥ 33 ॥

రక్తమజ్జావసామాంసాన్యస్థిమేదాంసి పార్వతీ ।
అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం చ ముకుటేశ్వరీ ॥ 34 ॥

పద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తథా ।
జ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషు ॥ 35 ॥

శుక్రం బ్రహ్మాణి! మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథా ।
అహంకారం మనో బుద్ధిం రక్షేన్మే ధర్మధారిణీ ॥ 36 ॥

ప్రాణాపానౌ తథా వ్యానముదానం చ సమానకం ।
వజ్రహస్తా చ మే రక్షేత్ప్రాణం కల్యాణశోభనా ॥ 37 ॥

రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగినీ ।
సత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా ॥ 38 ॥

ఆయూ రక్షతు వారాహీ ధర్మం రక్షతు వైష్ణవీ ।
యశః కీర్తిం చ లక్ష్మీం చ ధనం విద్యాం చ చక్రిణీ ॥ 39 ॥

గోత్రమింద్రాణి! మే రక్షేత్పశూన్మే రక్ష చండికే ।
పుత్రాన్ రక్షేన్మహాలక్ష్మీర్భార్యాం రక్షతు భైరవీ ॥ 40 ॥

పంథానం సుపథా రక్షేన్మార్గం క్షేమకరీ తథా ।
రాజద్వారే మహాలక్ష్మీర్విజయా సర్వతః స్థితా ॥ 41 ॥

రక్షాహీనం తు యత్-స్థానం వర్జితం కవచేన తు ।
తత్సర్వం రక్ష మే దేవి! జయంతీ పాపనాశినీ ॥ 42 ॥

పదమేకం న గచ్ఛేత్తు యదీచ్ఛేచ్ఛుభమాత్మనః ।
కవచేనావృతో నిత్యం యత్ర యత్రైవ గచ్ఛతి ॥ 43 ॥

తత్ర తత్రార్థలాభశ్చ విజయః సార్వకామికః ।
యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం ॥ 44 ॥

పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్ ।
నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితః ॥ 45 ॥

త్రైలోక్యే తు భవేత్పూజ్యః కవచేనావృతః పుమాన్ ।
ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభం ॥ 46 ॥

యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః ।
దైవీకలా భవేత్తస్య త్రైలోక్యేష్వపరాజితః । 47 ॥

జీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితః ।
నశ్యంతి వ్యాధయః సర్వే లూతావిస్ఫోటకాదయః ॥ 48 ॥

స్థావరం జంగమం చైవ కృత్రిమం చైవ యద్విషం ।
అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే ॥ 49 ॥

భూచరాః ఖేచరాశ్చైవ జులజాశ్చోపదేశికాః ।
సహజా కులజా మాలా డాకినీ శాకినీ తథా ॥ 50 ॥

అంతరిక్షచరా ఘోరా డాకిన్యశ్చ మహాబలాః ।
గ్రహభూతపిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసాః ॥ 51 ॥

బ్రహ్మరాక్షసవేతాలాః కూష్మాండా భైరవాదయః ।
నశ్యంతి దర్శనాత్తస్య కవచే హృది సంస్థితే ॥ 52 ॥

మానోన్నతిర్భవేద్రాజ్ఞస్తేజోవృద్ధికరం పరం ।
యశసా వర్ధతే సోఽపి కీర్తిమండితభూతలే ॥ 53 ॥

జపేత్సప్తశతీం చండీం కృత్వా తు కవచం పురా ।
యావద్భూమండలం ధత్తే సశైలవనకాననం ॥ 54 ॥

తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రికీ ।
దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభం ॥ 55 ॥

ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయాప్రసాదతః ।
లభతే పరమం రూపం శివేన సహ మోదతే ॥ 56 ॥

॥ ఇతి వారాహపురాణే హరిహరబ్రహ్మ విరచితం దేవ్యాః కవచం సంపూర్ణం ॥
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

To download Devi kavacham in telugu please click below

Sri Devi Kavacham video 




Tags:
Devi Kavacham in Telugu pdf free download,
Devi Kavacham importance and significance,
Devi Kavacham meaning in telugu,
Devi Kavacham learning video,
Devi Kavacham book in telugu,
Devi Kavacham Lyrics in Telugu,


You may interest in following posts...
మరిన్ని 👉👉దుర్గా స్తోత్రముల 👈👈కోసం క్లిక్ చేయండి... 

 మనలో ఉన్న భయాలను దూరం చేసే స్తోత్రం శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః click the picture
👇👇👇
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః sri durgashtottara shata namavali in telugu pdf free download video

Post a Comment

Whatsapp Button works on Mobile Device only