Tuesday 7 September 2021

Shiva Shakti Kruta Ganadhisha Stotram lyrics in telugu pdf free download video - శ్రీ గణాధీశ స్తోత్రం (శివశక్తి కృతం)

Shiva Shakti Kruta Ganadhisha Stotram – శ్రీ గణాధీశ స్తోత్రం (శివశక్తి కృతం)

శ్రీశక్తిశివావూచతుః |
నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః |
భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక || ౧ ||

స్వానందవాసినే తుభ్యం సిద్ధిబుద్ధివరాయ చ |
నాభిశేషాయ దేవాయ ఢుంఢిరాజాయ తే నమః || ౨ ||

వరదాభయహస్తాయ నమః పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభిశేషాయ తే నమః || ౩ ||

అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయ తే నమః |
సగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయ చ || ౪ ||

బ్రహ్మభ్యో బ్రహ్మదాత్రే చ గజానన నమోఽస్తు తే |
జ్యేష్ఠాయ చాదిపూజ్యాయ జ్యేష్ఠరాజాయ తే నమః || ౫ ||


మాత్రే పిత్రే చ సర్వేషాం హేరంబాయ నమో నమః |
అనాదయే చ విఘ్నేశ విఘ్నకర్త్రే నమో నమః || ౬ ||

విఘ్నహర్త్రే స్వభక్తానాం లంబోదర నమోఽస్తు తే |
త్వదీయభక్తియోగేన యోగీశాః శాంతిమాగతాః || ౭ ||

కిం స్తువో యోగరూపం తం ప్రణమావశ్చ విఘ్నప |
తేన తుష్టో భవ స్వామిన్నిత్యుక్త్వా తం ప్రణేమతుః || ౮ ||

తావుత్థాప్య గణాధీశ ఉవాచ తౌ మహేశ్వరౌ |
శ్రీగణేశ ఉవాచ |
భవత్కృతమిదం స్తోత్రం మమ భక్తివివర్ధనమ్ || ౯ ||

భవిష్యతి చ సౌఖ్యస్య పఠతే శృణ్వతే ప్రదమ్ |
భుక్తిముక్తిప్రదం చైవ పుత్రపౌత్రాదికం తథా |
ధనధాన్యాదికం సర్వం లభతే తేన నిశ్చితమ్ || ౧౦ ||

ఇతి శివశక్తికృతం శ్రీగణాధీశస్తోత్రం సంపూర్ణమ్ |

To download Ganadhisha stotram in telugu pdf please follow below
Tags:
Sri Ganadhisha Stotram in Telugu pdf free download,
Sri Ganadhisha stotram importance and significance,
Sri Ganadhisha stotram meaning in telugu,
Sri Ganadhisha Stotram learning video,
Sri Ganadhisha stotram book in telugu,
Sri Ganadhisha Stotram Lyrics in Telugu,

Sri Ganadheesha Stotram video in telugu


మరిన్ని గణేశ స్తోత్రాల కోసం చూడండి

Post a Comment

Whatsapp Button works on Mobile Device only