పూర్వం వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి (వేదాలను) ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.
ఋగ్వేదము
యజుర్వేదము
సామవేదము
అధర్వణవేదము
అలాంటి వేదములలో ఏమి ఉందో... దానిని అధ్యయనం చేయాలి అను కునే అభిలాషులకు... ఇక్కడ అత్యంత ముఖ్యమైన కొన్ని ప్రతులను ఇస్తున్నాము.... అవసరం అయిన వారికి షేర్ చేయండి...
వేదముల యధార్ద స్వరూపం
వేదముల యధార్ద స్వరూపం
You also Read: ఏదేని క్రింది లింక్ లను క్లిక్ చేస్తే ఆయా పుస్తకములను పొందవచ్చు....
Tags:
ttd andhra mahabharatam,
download vedamulu in telugu,
ttd vedamulu pdf free download,
ttd books telugu pdf free download,
వేదములు తెలుగులో pdf download,
వేదములు pdf,
vedamulu list in telugu,
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
Post a Comment