Sunday, 16 February 2014

సమయానుకూలంగా మారే వాళ్ళను నమ్మరాదు, గబ్బిలం ఎందుకు రాత్రిళ్ళు మాత్రమే తిరుగుతుంది.. కథ

పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులను క్షీరదాలు అని అంటారు... ఈ కోవలో గబ్బిలం జాతిది ఒక ప్రత్యేకత. ఇది జంతువుల వలె పిల్లలకు పాలిచ్చి పెంచేదే కాక పక్షిలా ఎగురగలదు.. మరియు దాని జీవన విధానాలు పక్షిలా ఉంటాయి... కానీ ఏ జీవి ఉండనట్లుగా ఇది కేవలం రాత్రిళ్ళు మాత్రమే తమ జీవనాన్ని కొనసాగిస్తాయి... ఈ విచిత్రం వెనుక సైన్సు పరంగా ఏ కారణాలున్నాయో తెలియదు కానీ... ఒక కథ మాత్రం నా దృష్టిలో వచ్చింది. చూడండి.. మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి....

Post a Comment

Whatsapp Button works on Mobile Device only