బొప్పాయి
జ్యూస్: వండర్ ఫుల్ బెనిఫిట్స్
బొప్పాయి, మనందరకి తెలిసినటువంటి ఒక ఫ్రూట్. దీన్ని ‘ఏంజిల్స్ ఫ్రూట్' అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రూట్ కు పురాతన కాలం నుండి ఒక గొప్ప ఔషధ చరిత్ర ఉంది. ఈ రుచికరమైన పండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మరియు మినిరల్స్ మరియు అధిక పోషక ప్రయోజనాలను సమృద్ధిగా అందిస్తుంది. టీనేజ్ గర్ల్స్ లో బుతుస్రావ సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారు రెగ్యులర్ గా బొప్పాయి తినమని సలహాలిస్తుంటారు. అలాగే మదుమేహం ఉన్నవారు, నేచురల్ షుగర్స్ ఉన్న బొప్పాయిని తినమని సలహాలిస్తుంటారు అలాగే చర్మం సంరక్షణలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. సన్ బర్న్ కు గురియైన చర్మం ఉపశమనం పొందడానికి బొప్పాయి గుజ్జును అప్లై చేస్తే వెంటే ఉపశమనం పొందవచ్చు. అలాగే పెద్దప్రేగు క్యాన్సర్ నిర్ధారణలో ఉపయోగిస్తారు. ఈ వ్యాసం ద్వార బొప్పాయి ఎందుకు ఇటువంటి అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉందో తెలుపుతుంది.!
ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ ద్వారా గొప్పగా విటమిన్స్ మరియు మినిరల్స్ ఎలా పొందవచ్చో ఈ వ్యాసం తెలుపుతుంది. ఇందులో జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్స్ పెపైన్ కలిగి ఉంది. ఇవి గాయాలలను మరియు అలెర్జీలను నయం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. పెపైన్ ఎంజైమ్ తోపాటు విటమిన్ ఎ, బి, సి మరియు బీటా కెరోటిన్ కలిగి ఉంది.
బొప్పాయి జ్యూస్ తయారి: బాగా పండిన బొప్పయి ముక్కలు ఒక కప్పు, ఆరెంజ్ జ్యూస్: ఒక కప్పు, నిమ్మరసం 3చెంచాలు, తేనె 1 చెంచా. ఈ పదార్థాలన్నింటిని జ్యూసర్ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి తర్వాత, సరిపడా నీళ్ళు పోసి, ఫ్రిజ్ లో పెట్టాలి. 10-15నిముషాల తర్వాత తీసుకోవాలి.
క్యాన్సర్ కు మంచి చికిత్సవంటిది:
బొప్పాయి జ్యూస్ క్యాన్సర్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ కు. బొప్పాయిలో ఉండే అధిక ఫైబర్, శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే టాక్సిన్స్ ను తొలగిస్తుంది. పెద్ద ప్రేగును ఆరోగ్యకరంగా ఉంచి, కోలన్ క్యాన్సర్ ప్రమాదం నుండి మనల్ని రక్షిస్తుంది. అలాగే ఇందులో ఉండే లైకోపిన్ కూడా క్యాన్సర్ ను నిరోధిస్తుంది.
చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది:
బొప్పాయి జ్యూస్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. చర్మరంద్రాలను నివారించడానికి మరియు మొటిలమలను నివారించడానికి బొప్పాయి గుజ్జును చర్మానికి ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు. బొప్పాయిలోని పెపిన్ అనే ఎంజైమ్ డెడ్స్ స్కిన్ సెల్స్ తొలగించి మెరిసేటి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:
బొప్పాయిలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో వ్యాధినిరోధకత పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దాంతో చిన్న చిన్న జబ్బులు మన ధరించేరకుండా ఉంటాయి.
అపక్రమ బుతుస్రావం:
మహిళల్లో అపక్రమ బుతుస్రావ సమస్యలను నివారిస్తుంది . బొప్పాయి మెనుష్ట్రువల్ క్రాంప్స్ ను నివారిస్తుంది మరియు రెగ్యులర్ గా పీరియడ్స్ అయ్యేందుకు సహాయపడుతుంది. గర్భినీ స్త్రీలు సహజంగా నేచురల్ గా గర్భస్రావం కొరకు బొప్పాయిని ఉపయోగిస్తుంటారు.
ప్రేగులో వార్మ్స్ :
ప్రేగుల్లో వార్మ్ ఉన్నట్లైతే వాటిని బయటకు బహిష్కరించడానికి బొప్పాయ విత్తనాలు బాగా సహాయపడే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . పొట్టలో నులిపురుగులను తొలగించుకోవడానికి బొప్పాయి జ్యూస్ ను 7రోజుల పాటు రెగ్యులర్ తీసుకోవడం ద్వారా సమస్యను తగ్గించుకోవాలి.
శ్వాససంబంధిత సమస్యలు:
బొప్పాయి జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
టాన్సిల్స్ తగ్గిస్తుంది:
త్రోట్ ఇన్ఫెక్షన్(గొంతు నొప్పి)టాన్సిల్స్ తో బాధపడే వారు పచ్చి బొప్పాయ రసానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి త్రాగమని సలహా.
గ్యాస్టిక్ మరియు అజీర్తి సమస్యలను నివారిస్తుంది:
బొప్పాయి జ్యూస్ లోని పెపిన్ అనే ఎంజైమ్ గ్యాస్ట్రిక్ సమస్యల నుండి మరియు అజీర్తి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే కార్పైన్ అనే సమ్మేళనంను రోగ నిర్ధారణలో ఉపయోగిస్తారు.
హార్ట్ స్ట్రోక్ ను నివారిస్తుంది:
కొన్ని అధ్యయనాల ప్రకారం హార్ట్ స్ట్రోక్ మరియు హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో బొప్పాయి చాలా అద్భుతంగా మరియు ఎఫెక్టివ్ గా సహాయపడుతుందని నిర్ధారించారు.
మలబద్దకంను తగ్గిస్తుంది :
బొప్పాయిలో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

Post a Comment