Friday 2 July 2021

Valmiki Ramayanam in telugu pdf free download - వాల్మీకి రామాయణము తెలుగులో

వాల్మీకి రామాయణము తెలుగులో - Valmiki Ramayanam in telugu pdf free download

భారత దేశమునకు సంబంధించిన ఇతిహాసములలో రామాయణం ఆది కావ్యముగా ప్రసిద్ధికెక్కింది... రామాయణమును రచించిన వాల్మీకి ఆది కవిగా వాసికెక్కారు... వాల్మీకి మహాముని రచించిన రామాయణం ఎన్నో అనువాదాలకు.. రామాయణంలోని వివిధ ఇతి వృత్తాలు... రామాయణంలోని పాత్ర పురుషుల మీద వ్యాఖ్యానాలతో ఎన్నో పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి... రామాయణం మీద వ్యాఖ్యానాలు ఉపవ్యాఖ్యానాలు ... కాలక్రమేణా భాషలో వచ్చిన మార్పులతో కూడిన అనువాదాలు లాంటివి.. దాదాపు 100 పుస్తకాలను గురుకుల ఆర్గనైజేషన్ వారు సేకరించి బహుళ ప్రాచుర్యంలోనికి తెచ్చారు.. వారి పుస్తకాల దొంతరలో కొన్ని మీముందు... క్రింద ఇవ్వబడిన ఏదేని పుస్తకం పేరును క్లిక్ చేస్తే... డైరెక్ట్ గా pdf లోనికి వెళ్ళవచ్చు.. అక్కడ నుండి download చేసుకోవాలి... గమనించగలరు...





ఏదేని క్రింది లింక్ లను క్లిక్ చేస్తే ఆయా పుస్తకములను పొందవచ్చు....



download  చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 


Post a Comment

Whatsapp Button works on Mobile Device only