Friday 25 November 2022

RamaSethu Stone aura scan videos in telugu information and ramayanam books free download

RamaSethu Stone aura scan videos in telugu information
 
శ్రీ రాముల వారు సీతమ్మవారిని రావణ చెర నుండి విడిపించడానికి లంకకు వెళ్ళడానికై నిర్మించిన ఈ రామ సేతువు ఇప్పటికీ నిలచి ఉండి... గూగుల్ మ్యాప్స్ లో కూడా మనకి కనపడడం.. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది... 

ఈ రామసేతు లోని రాళ్ళు చెదరి కొన్ని ఒడ్దుకు కొట్టుకు వస్తాయి.. వాటిని రామేశ్వరంలో విడిగా మనకు అమ్ముతారు కూడా... అయితే శ్రీరాముల వారు తాకిన ఆ రాయిని అపురూఫంగా తీసుకు వచ్చి.... ఇంటిలో పూజ చేస్తాము... కానీ ఆ రాయికి ఎన్ని అద్భుతాలు ఉన్నా... positive energy దాదాపు 100 aఅడుగులు ఉంటుందని అస్సలు expect చేయలేదు.. ఈ experiement ఆ అద్భుత శక్తిని మన ముందు ఉంచింది... రామ సేతువులోని రాయికి ఎంత positive energy ఉందో ఈ AURA SCAN EXPERIMENT లో చూడండి...






మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈



 


Post a Comment

Whatsapp Button works on Mobile Device only