Sunday 20 December 2020

list of english words originated from sanskrit

ఒక్కసారి ఈ ఆంగ్ల పదాలను చూడండి... ఇవి అచ్చు సంస్కృత పదాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో కదా... అలా అత్యంత దగ్గరగా ఉన్న ఒక 100 పదాలను వెల్దండ రఘుమారెడ్డి పరిశోధన నుండి కూర్చి ఈ పోస్ట్ లో వుంచాము... పోస్ట్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోతారు....

సంస్కృతం దేవభాష. అత్యంత ప్రాచీన భాష.దాని చరిత్ర ,మూలాలు, పరిణామం తెలియదు కానీ.... సంస్కృతం మూలాలే లాటిన్,ఇంగ్లీష్ లలో ఉన్నాయనేది కొన్ని పదాలు చూస్తే తెలుస్తుంది.(వెల్దండ రఘుమారెడ్డి పరిశోధన నుండి). 

 Sanskrit --> English 
1.లప్                   lip 
 2.దంత       dent 
 3.నాసిక    nose 
 4భ్రాత.      brother 
 5.మాత    mother 
 6.సూనుః    son 
 7.దుహిత.   daughter 
 8.నక్తం night 
 9.లఘు light 
 10.వాహక vehicle 
 11.వహతి weight 
 12.తరు tree 
 13.హోమ home 
 14.మూషి mouse 
 15.మృత mortal 
 16.గ్రాసము grass 
 17.బంధ bond 
 18.నవ new 
 19.మధ్య mid 
 20.ఉపరి upper 
 21.అదః under 
 22.హోరా hour 
 23.పథ్ path 
 24.క్రూర cruel 
 25.ఉక్షా ox 
 26.గౌ cow 
 27.సర్ప serpent 
 28.వమితం vomit 
 29.ఇతర other 
 30.పరమానంత permanant 
 31.న no 
 32.అ +హం I am 
 33.ఇతి it
34.తత్ that 
 35.సా she 
 36.సః he 
 37.వయం we 
 38.తే they 
 39.అస్ is 
 40.యూయం you 
 41.మానవ man 
 42.అంగార anger 
 43.జ్ఞా know 
 44.అగ్రిమకులచర Agriculture 
 45.దామ dam 
 46.స్థాన్ station 
 47.దానం donation 
 48.సంత్ saint 
 49.దివ్య divine 
 50.అగ్ని ignite 
 51.వాక్కు vocal 
 52.వస్ bus 
 53.సర car 
 54.సర్వేక్షణ survey 
 55.షష్టి sixty 
 56.శత పర శత cent per cent 
57.ధీక్షపాల discipline 
 58.శూర్పనఖ sharp nails 
 59.దశ deci 
 60.నవ nona 
 61.అష్ట octa 
 62.సప్త septa 
 63.షష్ఠ hexa, hepta 
 64.పంచ penta 
 65.త్రయం three, trio 
 66.ద్వయం,ద్వి dual, dia 
 67.అస్థిక osteo 
 68.చర్మ derma 
 69.పాదచారి pedestrian 
 70.కృష్ణ Christna 
 71. గోళం globe 
 72.దత్త debt 
 73.విధవ widow 
 74.పరిమితి perimeter 
 75.భ్రూ brow 
 76.తార star 
 77.అంతర inter 
 78.అంత్ end 
 79.స్విస్టం sweet 
 80.సీవతి sewing 
 81.తిథి date 
 82.క్రమేల camel 
 83.పురోగం programme 
 84.చోష్ juice 
 85.ప్రచార preacher 
 86.మనస్తర్ minister 
 87.సంపన్న champion 
 88.అర్కొదది arctic ocean 
 89.అతులాంతకోదది. Atlantic ocean  
90.ప్రశంతోదది Pacific ocean 
 91.అస్త్రాలయ్ Australia 
 92.అంధమానవ ద్వీపం Andaman 
 93.హిందూ ఆసియా Indonesia 
94.ఋషీయా Russia 
 95.కాశ్యపసముద్రము Kaspean sea. 96.ఆముస్తారదామ Amsterdam 
 97.అగ్నిఖండ్,అంగళ గ్రంధి England 
 98.బ్రహ్మాంగ దామ Bermingham 
99.మరీచిక Mauritius 
 100.లాస్యంజలి LosAngels.
అద్భుతం కదా... 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only