Monday 30 December 2019

Oregon sriyantra mystery details in Telugu

1970 లో అమెరికాలోని ఒరెగాన్ అనే ప్రాంతంలోని 13 ఎకరాల ఒక ఎండిపోయిన పెద్ద చెఱువులో శ్రీ యంత్రమును గీయ బడి ఉండడం గమనించారు...... ఇది ఈ శ్రీయంత్రం 13 మైళ్ళ పొడవుతొ ఉండి పది అంగుళాల వెడల్పు గీతలతో, 3 అంగుళాలలోతుతో గీయబడి ఉన్నది...దీనిని ఎవరు గీసారు.. ఎందుకు .. ఎలా అనే విషయం ఎవరికీ తెలియదు... ఈ విషయం జరిగి ఇప్పటికి 50 ఏళ్ళు అయింది.. కానీ భూమి మీద ఉన్న మిస్టరీలలో ఎప్పటికీ నిలిచి ఉండే మిస్టరీలలో ఇది కూడా ఒకటి... suspense thriller లాంటి incident... full details in telugu 👌👌👍👍





 Oregon Sri Yantra mistory details in telugu, Oregon Sri Yantra, Oregon sri chakram, misteries in telugu.

క్రింది పోస్ట్ లు మీకు మరింత information - interesting గా అనిపించవచ్చు... ఆ పోస్ట్ చూడడానికి ను క్లిక్ చేయండి..

CLICK HERE 👇👇👇👇

>>అమెరికా లోని ఓరెగాన్ అనే సరస్సులో 13 కి.మీ.ల శ్రీ చక్రం ప్రత్యక్షమైనదట... అది ఎలియన్స్ గీచారా.. మానవ నిర్మితమా ఏమిటా రహస్యం... 


>>>ఆంజనేయ స్వామి వారు తీసుకువచ్చిన సంజీవని పర్వతం ఇప్పుడు ఇలా ఉందట... ఇక్కడ ఉందట... 



>>>శివాలయంలో ఇలా ఒక ప్రదక్షిణ చేస్తే 10000 ప్రదక్షిణాలతో సమానమట... ఈ సారి శివాలయంలో ఇలా ప్రదక్షిణ చేసి చూడండి


>>>కోణార్క సూర్య దేవాలయంలో 750 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ సౌర గడియారం ఇంకా పనిచేస్తూనే ఉంది .. అది ఇలా పనిచేస్తుందట... 



Tags:
Oregon Sri Yantra mistory details in telugu, Oregon Sri Yantra, Oregon sri chakra mysteries in telugu, secrets of Oregon Mystery in telugu, what happened in Oregon mystery video in telugu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only